హీరోయిన్లు పైకి ఎలా ఉన్నా వాళ్ళు అమ్మాయిలే సున్నితంగా ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్లలో కూడా ఫైర్ బ్రాండ్లు ఉంటారని మోనాల్ గజ్జర్ నిరూపించింది. మహిళా దినోత్సవం రోజున మహిళల పవర్ ఎంతో అందరికి చాటి చెప్పింది. ఇంతకీ ఎం చేసింది అంటారా?
అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు చిత్రంతో అరంగేట్రం చేసింది మోనాల్. సినిమా ప్లాప్ అయినా వెంటనే ఒకటి రెండు చిన్నా చితకా ఆఫర్లు వచ్చాయి కానీ అవికూడా ఈమెను కాపడలేకపోయాయి. తెలుగులో పాపులర్ కాలేకపోయినా తన మాతృభాష గుజరాతీ లో బాగానే క్లిక్ అయ్యింది. ఈమధ్య ఈమె తన కజిన్ సిస్టర్ పాయల్ బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది. ఆ పార్లర్ గుల్బయి టెక్రా లో ఒక కాంప్లెక్స్ లో ఉంది. ఆమె తన కారును కాంప్లెక్స్ బయట పార్క్ చేసి వెళ్ళింది. పని చూస్కుని తిరిగి కిందకి వచ్చి చూడగా అక్కడ ఒక అతను కార్ ముందే పబ్లిక్ గా మూత్ర విసర్జన చేస్తున్నాడు. మొదట మోనాల్ అతడిని వారించడానికి ప్రయత్నించినా అతను వినకపోగా వచ్చి ఈమెను అసభ్య పదాలతో దూషించడం మొదలుపెట్టాడట.
మోనాల్ కేవలం ఛీ అనుకుని ఒరుకోలేదు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అతడి మీద కంప్లయింట్ ఇచ్చింది. కంప్లైంట్ తీసుకున్న గుజరాత్ యూనివర్సిటీ పోలిస్ స్టేషన్ కు సంబందించిన హేమంత్ పటేల్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ దుండగుడిని అరెస్ట్ చేయడం జరిగింది.