అఖిల్ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'Mr.మజ్ను'. జనవరిలో రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. ఫుల్ రన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11.13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను మాత్రమే వసూలు చేయగలిగింది. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విలువ రూ.22 కోట్లు. అంటే సగం మాత్రమే రికవరీ చేయగలిగింది.
'Mr. మజ్ను' యావరేజ్ టాక్ తోనే ఓపెన్ అయినప్పటికీ మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా పోటీలేకపోయినా వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ తగ్గడంతో సినిమా రికవరీ బాటలో పయనించలేకపోయింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేందుకు $900k గ్రాస్ సాధించాల్సి ఉండగా ఫుల్ రన్ లో $227k గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.
Mr.మజ్ను వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 3.32 cr
సీడెడ్: 1.39 cr
ఉత్తరాంధ్ర: 1.26 cr
కృష్ణ: 0.80 cr
గుంటూరు: 0.94 cr
ఈస్ట్ : 0.64 cr
వెస్ట్: 0.50 cr
నెల్లూరు: 0.35 cr
ఎపీ + తెలంగాణా: రూ. 9.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.18 cr
ఓవర్సీస్: 0.75 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 11.13 cr