సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `సర్కారువారి పాట` ఇటీవల రిలీజ్ డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు మూడు రోజుల పాటు సూపర్ స్టార్ దూకుడు బాగానే కనిపించింది. అయితే ఇప్పుడా వేగం తగ్గింది. డివైడ్ టాక్ ప్యాక్టర్ ఇప్పుడు సినిమాకు ప్రతికూల వాతావారణాన్ని క్రియేట్ చేస్తుందని ప్రచారం సాగుతుంది.
ఆ సంగతి ల పక్కనబెడితే.. రిలీజ్ తర్వాత ఆ సినిమా ప్రచారం పనుల్ని మహేష్ సతీమణి నమ్రతా శిర్కోద్కర్ నెత్తిన వేసుకున్న్లు కనిపిస్తుంది. మాస్ పల్స్ కోసం నమ్రత బెనిఫిట్ ను భ్రమరాంబలో వీక్షించిన సంగతి తెలిసిందే. కొందరు టాలీవుడ్ సెలబ్రిటులు కూడా ఆ షోకి హాజరై తమ పీడ్ బ్యాక్ ఇచ్చారు. అయితే తాజాగా నమ్రత మరోసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో సినిమా చూసారు.
ఆమెతో పాటు చిత్ర నిర్మాత..దర్శకుడు పరశురాం కూడా వెంట ఉన్నారు. షో అనంతరం కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇది నిజంగా నమ్రతకి కొత్త ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ నమ్రత సింగిల్ స్క్కీన్ థియేటర్ కి వచ్చి సినిమా చూసింది లేదు. మల్టీ ప్లెక్స్ షోలకు మాత్రమే హాజరయ్యేవారు. అదీ చాలా రేర్ గానే జరిగేది.
అలాంటి నమ్రత తొలిసారి ఏకంగా రెండు సింగిల్ స్ర్కీన్ థియేటర్లో అభిమానులతో కలిసి కూర్చుని సినిమా చూడటంతో ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సినిమాకొచ్చిన డివైడ్ టాక్ ని కొంతైనా పాజిటివ్ గా తీసుకొచ్చే పనిలో భాగంగా ఇలా షోలకు హాజరవుతున్నారా? లేక మాస్ పల్స్ కోసమే ఇలా హాజరవుతున్నారా? ఈ రెండు గాక సినిమా వాటాదారి హోదాలా ఇలా ప్రచారానికి సహకరిస్తాన్నారా? అన్నది ఇంకొంత మంది సందేహం.
కారణాలు ఏవైనా ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నమ్రత సింగిల్ స్ర్కీన్ థియేటర్ కి రావడం సర్వత్రా చర్చకొస్తుంది. అంతకు ముందు చిత్ర నిర్మాతలు పబ్ లో ఏర్పాటు చేసిన పార్టీకి కూడా నమ్రత హాజరయ్యారు. మరి నమ్రత ప్రజెన్స్ సినిమాకి ఎంత వరకూ హెల్ప్ అవుతుందన్నది చూడాలి. మహేష్ నిర్మాణ సంస్థ అయిన జీఎంబీ ప్రొడక్షన్స్ పై నిర్మాణం జరిగే సినిమా పనులన్నింటిని నమ్రత చూసుకుంటారు. ఓవైపు భార్య గా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూనే మంచి బిజినెస్ ఉమెన్ గాను నమ్రత మహేష్ కి సహకారం అందిస్తున్నారు.