సూపర్ స్టార్ మహేష్ బాబు.. నమ్రతల కూతురు సితార పుట్టుకతోనే సెలబ్రెటీ. ఆ సెలబ్రెటీ స్టేటస్ ను తన ప్రతిభతో స్టార్ స్టేటస్ గా సితార మార్చుకుంది. తన ప్రతిభతో యూట్యూబ్ ఛానల్ ను నిర్వహించడం మాత్రమే కాకుండా ఇన్ స్టా గ్రామ్ లో ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఒక హీరోయిన్ రేంజ్ లో స్టార్ డమ్ ను సితార దక్కించుకుంది.
సాదారణంగా ఏ స్టార్ హీరో కూతురు కాని ఇతర ఫిల్మ్ స్టార్స్ కూతుర్లు కాని ఇలా ఇంత చిన్న వయసులోనే ఇంతగా పాపులారిటీని దక్కించుకున్న దాఖలాలు లేవు. కేవలం 9 సంవత్సరాల వయసులో సితార స్టార్ డమ్ దక్కించుకున్న తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. సితార ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ చేయడానికి మరియు మ్యూజిక్ ఆల్బం ల్లో కనిపించడానికి యూట్యూబ్ లో సందడి చేయడానికి కూడా వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం.
తల్లిదండ్రులు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లే సితార తన ఇష్టమైన రంగంలో దూసుకు పోతుంది. ప్రతి ఒక్కరికి ఎంతో ఆత్మీయురాలిగా మారడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా సితార సోషల్ మీడియా సందడి ఉంది. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ట్రెండీ మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తూ ఎంతో మందికి ఇన్సిపిరేషన్ గా సితార నిలుస్తుందంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
సితారకు దక్కిన స్టార్ డమ్ మరియు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విధానంపై మహేష్ బాబు భార్య అయిన నమ్రత శిరోద్కర్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ సితార చిన్న వయసులోనే ఇంతటి గుర్తింపు దక్కించుకోవడం చాలా సంతోషం ను కలిగిస్తుంది. తల్లిదండ్రులుగా మేము ఆ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అదే సమయంలో సితార యొక్క ప్రతి పని పై మా యొక్క నియంత్రణ ఉంటుందని చెప్పుకొచ్చింది.
సితారకి 9 ఏళ్లు కనుక.. తనకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే విషయాలను మేము తెలియజేస్తూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా తనకు మా సలహాలు సూచనలు ఉంటాయి. తను కూడా ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేసి వ్యవహరించదు.
ఆమె ప్రవర్తన విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది మాకు రాలేదు. మేము చెప్పిన దారిలో తనకు ఇష్టమైన రంగంలో వెళ్తుందని నమ్రత తన కూతురు గురించి చెప్పుకొచ్చింది.