రాక్ స్టార్ సినిమాలో తళుకున మెరిసి తరవాత ఆశించిన మంచి అవకాశాలు రాకపోవడంతో కేవలం బికినీ షూట్లకే పరిమితం అయిపోయింది స్పయిసీ మోడల్ నర్గీస్ ఫక్రి. ఇప్పుడు ఉన్న బాలీవుడ్ హీరోయిన్లతో పోటీపడి నటించలేకపోవడం వలన ఈమె అవకాశాలు పట్టలేకపోతోంది అనే వాదన కూడా వినపడుతుంది. ఇప్పుడు అవకాశాలు కన్నా ఆరోపణలు మీద ఎక్కువ ధృస్తి పెట్టింది నర్గీస్.
నర్గీస్ కి హీరో ఉదయ్ చోప్రాకి ప్రేమ నడుస్తుందిని ఎప్పటినుండో రూమర్లు వస్తునాయి. అవి కూడా వాస్తమే అనుకోండి. కాకపోతే ఈ మధ్య ఒక ఎయిర్ పోర్ట్ లో వీళ్ళిద్దరు కనిపించడం ఈ వార్తకు బలం ఇచ్చినట్లు అయింది. ముంబాయి మీడియా ప్రకారం వీళ్ళు విడిపోయి ఏడాది దాటింది అని మళ్ళీ ఇప్పుడు కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే ఈ పుకారుకి నర్గీస్ ఇచ్చిన ట్వీట్ చూడండి. ''మీకు నిజంగా జోహార్లు. నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొనే వరుకు నన్ను వదిలిపెట్టరా ఏంటి?'' అని పోస్ట్ చేసింది.
కొద్ది కాలం కిందట ఇదే అమ్మాయి ఒక ఇంటర్వ్యూ లో ''ఉదయ్ చోప్రా లాంటి మనిషిని నా జీవితంలో ఎక్కడ చూడలేదు. నేను అతన్ని కలవడం నా అధృష్టం. నేను అతనితో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను'' అని చెప్పింది. నర్గీస్ కి మళ్ళీ కలిసి ఉండటం ఇష్టమేలా ఉంది. ఇప్పుడు పీటముడి పడింది ఉదయ్ చోప్రా దగ్గర. చూద్దాం అతగాడు ఏమంటాడో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/