ఎన్టీఆర్ కథానాయకుడు 5-డేస్ కలెక్షన్స్

Update: 2019-01-14 10:52 GMT
నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న రిలీజ్ అయింది.  సంక్రాంతి సీజన్లో ముందుగా రిలీజ్ కావడంతో థియేటర్ల పరంగా అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ మొదటి రోజునుండే కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయి.  రెండో రోజు.. మూడో రోజు.. ఇంకా డ్రాప్ అవడంతో మళ్ళీ రికవర్ కాలేదు.

ఐదు రోజులకు గానూ 'ఎన్టీఆర్ కథానాయకుడు'  ప్రపంచవ్యాప్తంగా రూ. 15.56 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది. థియేట్రికల్ రైట్స్ ను అమ్మిన రేట్లతో పోల్చుకుంటే ఇవి మరీ నిరాశాజనకమైన వసూళ్ళే. ఇప్పటివరకూ కనీసం 25% కూడా ఇన్వెస్ట్మెంట్ రివకరీ చేయలేకపోవడంతో ఇది డిజాస్టర్ అని కన్ఫాం అయినట్టే.  

మొదటి ఐదురోజుల్లో 'ఎన్టీఆర్ కథానాయకుడు' సాధించిన ఏరియా వైజ్  కలెక్షన్స్ ఇవే.
 
నైజామ్: 3.02 cr

సీడెడ్: 1.16 cr

ఉత్తరాంధ్ర: 1.14 cr

కృష్ణ: 1.06 cr

గుంటూరు: 2.40 cr

ఈస్ట్ : 0.58 cr

వెస్ట్: 0.73 cr

నెల్లూరు: 0.64 cr

టోటల్ : రూ. 10.73 cr  (ఎపీ+తెలంగాణా)

రెస్ట్ అఫ్ ఇండియా: 1.33 cr

ఓవర్సీస్: 3.50 cr

వరల్డ్ వైడ్ టోటల్ షేర్ : రూ. 15.56 cr

Disclaimer: Data Gathered from Various Confidential Sources And May Also Include estimates. Use And Follow at your Own Discretion. We Don't Guarantee Any Authenticity Of the Same.
Tags:    

Similar News