సాహసాలతో కూడుకున్న విహార యాత్రలంటే పడి చస్తుంది పారీ అలియాస్ పరిణీతి చోప్రా. దేశవిదేశాలను చుట్టేస్తూ ఎక్కడ ఏ సాహసం చేయాలన్నా పారీ తర్వాతే. ఇప్పుడు మహా సముద్రంలో డేర్ డెవిల్ అడ్వెంచర్ తో ఆకట్టుకుంది. తాజాగా సముద్రంలో డైవింగ్ కు వెళ్లిన పరిణీతి చోప్రా.. సముద్రం మధ్యలో నుండి మాయా ఫోటోగ్రఫిక్ షాట్ లను పంచుకుంటుంది. తనదైన డెవిల్ యాక్ట్ ఏ రేంజులో ఉందో ఈ ఫోటోగ్రాఫ్స్ వీడియోలు వెల్లడిస్తున్నాయి.
ఈ సాహసం చూసేందుకు ఎంత సింపుల్ గా ఉందో అంతే గట్సీగా చేయాల్సినది. సముద్రంలో వేరొక మనిషి లేని చోట నిశీధిలో జలచరాలు తిరిగే చోట ఈ సాహసం షాక్ లిస్తోంది.
పరిణీతి చోప్రా పూర్తిగా వాటర్ బేబీ తరహా అన్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలి విహార యాత్రలు ప్రయాణాలు అందుకు సాక్ష్యం. సోమవారం, పరిణీతి తన స్కూబా డైవింగ్ సెషన్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను పంచుకుంది. ఒక వీడియో ని నీటి అడుగున క్లిక్ చేసిన రెండు చిత్రాలను షేర్ చేసింది.
పరిణీతి షేర్ చేసిన వీడియోలో ఆమె స్కూబా సూట్ లో నీటి అడుగున రిలాక్స్ అవుతూ కనిపించింది. సముద్రం లో స్పష్టమైన ధ్వని ఆమె శ్వాస వినిపిస్తున్న వీడియో వైరల్ గా మారింది. మరొక చిత్రంలో పరిణీతి సముద్రం మధ్యలో పోజులివ్వగా.. ఇంకో చిత్రంలో ఆమె ఒక పెద్ద పగడపు ధీవిలో పోజులిచ్చింది. సముద్రం లో లోతులేని చోట ఒక ఎడ్జ్ లో కూర్చుని చిరునవ్వుతో ఆ క్షణాన్ని ఆస్వాధిస్తున్న చిత్రాన్ని కూడా షేర్ చేసింది.
ఇక ఇతర ఫోటోషూట్లు కెరీర్ మ్యాటర్ కి వస్తే... మొన్నటికి మొన్న పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పరిణితి నెమలిలా మారిపోయింది. బాలీవుడ్ న్యూ ఏజ్ స్టార్ గా అలరించింది. కొత్త ఏడాది లో పరిణితి కవర్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన మొదటి ఫోటో సెషన్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం పరిణితో చోప్రా రెండు సినిమాలతో బిజీగా ఉంది. రిబు దాస్ గుప్తా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో క్రేజీ యూత్ ఫుల్ సినిమాలోనూ నటిస్తోంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
మరికొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. ఇక దక్షిణాదిన సినిమాలు చేయాలని పారీ ఎంతో ఆశపడుతుంది. కానీ సరైన అవకాశం రాలేదు. ఆ మధ్య ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం సాగిందిగానీ చివరిగా ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది.