మామూలుగ ట్విట్టర్ లో ఏదైనా ట్రెండింగ్ చేయాలంటే.. సాక్షాత్తూ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులను కూడా బీట్ చేసే సత్తా.. ఇద్దరి హీరోల ఫ్యాన్లకే ఉంది. మనం కాస్త నొచ్చుకున్నా కూడా.. ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో విజయ్ అండ్ అజిత్ ఫ్యాన్స్ రూటే వేరు. వాళ్లు ఏ చిన్న విషయానికైనా వరల్డ్ వైడ్ తమ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా ట్వీట్ చేస్తుంటారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ పైన చెప్పిన హీరోల ఫ్యాన్లకు ఏమాత్రం తీసిపోరు. కాకపోతే అస్తమానం ప్రతీ చిన్న విషయానికీ వీరు ట్రెండింగులు గట్రా చేయరు అంతే. అయితే ఇప్పుడు మాత్రం #PSPKInterview అనే ట్యాగ్ ను ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ చేయాలని చూస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తొలిసారిగా పవన్ ఒక బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్యూ ఆన్ లైన్ లో విడుదలైంది.. అందుకే ఈ ఇంటర్యూ రిలీజ్ అయిన సందర్భంగా సదరు హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేయాలని అటు అనుపమ టీమ్ ఇటు అభిమానులూ ఆశ పడుతున్నారు.
మరి ప్రపంచవ్యాప్తంగా ఈ #PSPKInterview ట్యాగ్ ను మారుమ్రోగిస్తారా? ఏ రేంజుకు తీసుకెళ్తారు? చూద్దాం.