పవన్ కళ్యాణ్ వంటి స్టార్ల సినిమాల ఆడియో ఫంక్షన్ అంటే.. ఖచ్చితంగా రచ్చే. ఎందుకంటే.. ఆ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి ఎలాగైనా సరే పవన్ ను లైవ్ లో చూసి.. ఆయన మాటలను విని ఖుషీ చేసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు. అందుకే వీరి వీక్నెస్ పై కొందరు క్యాష్ చేసుకుంటూ ఉంటారు.
ఇప్పటికే చాలామంది అభిమాన సంఘాల నాయకులకు పాసులు చేరిపోయాయ్. వారి దగ్గర నుండి లెవెల్ 2 లీడర్లకు కూడా పాసులు అందేశాయి. ఇక్కడ నుండే మొదలవుతోంది అసలు గొడవ. వీళ్ళను చాలామంది పాసులు ఇవ్వమని అడుగుతారు కాబట్టి.. వారు మొదట్లో తప్పించుకోవడానికి పాసుకు ఇంత ఖర్చవుతుంది అని చెప్పేవారు. ఇప్పుడు మాత్రం.. సంపాదించుకోవడానికి పాసుకు ఇంత అని చెప్పేస్తున్నారు. ఏకంగా చెన్నయ్ వంటి నగరాల నుండి కొందరు జర్నలిస్టులు ఈ పాస్ కావాలసి అడిగితే.. 5 వేలు ఇస్తే పాస్ అంటూ కొందరు జలక్ ఇచ్చారట.
ఇక ఎలాగైనా పవన్ ఆడియోను లైవ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వారు.. ఎంత ఖర్చయినా పర్లేదు అంటూ డబ్బులిచ్చి పాసులు కొనుక్కుంటున్నారట. వేలకు వేలు బెనిఫిట్ షో టిక్కెట్లకు పెట్టట్లేదా.. అలాగే ఈ ఆడియో పాసులకు కూడా పెడుతున్నాం అంటున్నారు. సంపాదించుకునే మాఫియా సంపాదించుకుంటోంది.