గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ ల కుమార్తె ను చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఆ భాగ్యం పీసీ కల్పించలేదు. తాజాగా సోషల్ మీడియాలో వేదికగా మదర్స్ డే సందర్భంగా పీసీ- నిక్ జోనాస్ కుమార్తె యొక్క మొదటి చిత్రాన్ని షేర్ చేసారు. అలాగే ఈ జంట తమ కుమార్తెకు పాపాయికి మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని నామకరణం చేసారు.
పీసీ తన పాపాయిని ప్రేమతో కౌగిలించుకోవడం తో మాతృమూర్తిగా ఔన్నత్యం గమనించవచ్చు. నిక్ వారి పక్కన కూర్చున్నట్లు కనిపిస్తుంది. పాప ముఖాన్ని ప్రియాంక రివీల్ చేయలేదు. లవ్ సింబల్ పెట్టి పాప ముఖాన్ని హైడ్ చేసింది. అలాగే ఎన్. ఐ. సీయూలో గడిపిన క్షణాల్ని పీసీ రివీల్ చేసింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో 100 రోజులు గడిపిన తర్వాత వారు తమ కుమార్తెను ఇంటికి తీసుకువచ్చారని వెల్లడించింది.
"కొన్ని నెలలు పాటు మేము చేసిన ప్రయాణం గురించి చెప్పకుండా ఉండలేను.ఎన్ ఐసీయూ లో 100 రోజులకు పైగా గడిపిన తర్వాత మా చిన్న అమ్మాయి చివరకు ఇంటికి చేరుకుంది. ప్రతి కుటుంబం యొక్క ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. ఒక నిర్దిష్ట స్థాయి విశ్వాసం అవసరం. మా ప్రయాణం కొన్ని నెలలు సవాలుగా ఉన్నప్పటికీ పునరాలోచనలో ప్రతి క్షణం ఎంతో విలువైనది.
పరిపూర్ణమైనది అనేది స్పష్టంగా చెప్పగలను. మా చిన్నారి ఎట్టకేలకు ఇంటికి చేరినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. రాడి చిల్డ్రన్స్ లా జొల్లా - లాస్ ఏంజిల్స్‌లోని సెడార్ సినాయ్‌లో నిస్వార్థంగా అడుగడుగునా అక్కడ ఉన్న ప్రతి డాక్టర్ నర్సు మరియు స్పెషలిస్ట్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ `మేడే`కి ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను" అని తెలిపింది.
మా కొత్త జీవితం ఇప్పుడే మొదలైందని తమ బిడ్డ ఫోటోని ప్రియాంక జోడించారు. "నన్ను మామాగా చేసినందుకు ధన్యవాదాలు అని పీసీ..నిక్ కుటుంబ సభ్యులు సంతోషించారు. ఇక అభిమానులు దంపతులకు సంతోషకరమైన సందేశాలు పంపారు. వారి కుమార్తె ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఇంతలో కొత్త తండ్రి నిక్ జోనాస్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అదే ఫోటోను పంచుకున్నారు. పీసీ తనకు అన్ని విధాలుగా స్ఫూర్తినిస్తుందని రాశారు."నువ్వు ఈ కొత్త పాత్రను చాలా సులభంగా మరియు స్థిరంగా తీసుకుంటున్నారు. మీతో పాటు ఈ ప్రయాణంలో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. నువ్వు ఇప్పటికే ఒక అద్భుతమైన తల్లివి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను` అని నిక్ పోస్ట్ చేసాడు.