తెలుగు ప్రేక్షకులకు ముకుంద మరియు ఒక లైలా కోసం సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ కి ఈ అమ్మడు వెళ్ళి పోయింది. అక్కడ హృతిక్ రోషన్ తో ఒక సినిమాలో నటించిన పూజా హెగ్డే సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. ఆ సమయంలో అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం డీజే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డీజే సినిమా ఒక్క సారిగా పూజ హెగ్డే ను తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించింది. ఒక లైలా కోసం మరియు ముకుంద సినిమా లో చాలా పద్ధతిగా కనిపించిన పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం సినిమాతో అనూహ్యంగా తనలోని హాట్ యాంగిల్ చూపించింది. డీజే సినిమాలో పూజా హెగ్డే ఏకంగా బికినీలో కనిపించడం తో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుసగా పూజాహెగ్డే కి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
పూజా హెగ్డే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన అవకాశం దక్కించుకుంది. ఇప్పటికి కూడా టాలీవుడ్ తో పాటు ఇతర భాష ల్లో స్టార్ హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తోంది. ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆమె నటించిన రాధేశ్యాం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాతో పూజా మరింతగా స్టార్ డమ్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.
మరో వైపు మహేష్ బాబు తో ఒక సినిమాలో నటిస్తోంది. తమిళం హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది. అందం అంటే ఇది అన్నట్లుగా పూజా హెగ్డే అందం ఉంటుంది అంటూ ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆమ ఫోటోలకు కామెంట్ లు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ షేర్ చేస్తే పూజా హెగ్డే ఈ సారి డిఫరెంట్ గా ఈ ఫోటోని షేర్ చేసింది.
ఈ ఫోటోలో ఆమెకు సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్ టీం ఉన్నారు. అంటే మేకప్ ఆర్టిస్టు.. హెయిర్ డ్రెస్సర్ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఇంకా పర్సనల్ అసిస్టెంట్ ఇలా అందరూ ఆమె చుట్టు ఉండి అందంగా కనిపించేందుకు ఎవరికి సాధ్యమైనంతగా కష్టపడుతున్నట్లుగా ఈ ఫోటోలో ఉన్నారు.
వీరందరిని కూడా సోషల్ మీడియాలో పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. కానీ పూజ హెగ్డే తన మంచి మనసు మరియు సింప్లిసిటీ తో తన ఇంత అందం వెనక కారణం వీళ్లు అన్నట్లుగా ఈ ఫోటోని షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.