టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి ఇంటి కోడలు సమంత నేడు జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్ మొత్తం కూడా ఆమె తన భుజాలపై వేసుకుంది. ఈ సినిమాకు ఆమె కీలకం అనే విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్స్ కోసం సమంత గత రెండు వారాలుగా విశ్రాంతి లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. హైదరాబాద్.. వైజాగ్ లతో పాటు పలు ప్రాంతాల్లోని కాలేజ్ లలో జాను ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో సమంత పాల్గొంది.
అంత బిజీ షెడ్యూల్ లో కూడా సమంత ఫొటో షూట్స్ ఇస్తూనే ఉంది. తాజాగా ఇలా సింప్లీ సూపర్ అనిపించేలా ఉన్న ఈ చీరలో సమంత ఇచ్చిన ఫొటో షూట్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సమంత మోడ్రన్ డ్రస్ వేసినా.. చీర కట్టినా ఆ డ్రస్ కు లేదంటే చీరకే అందం వస్తుందంటూ ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది.
అది సింపుల్ చీరే అయినా కూడా సమంత కట్టుకోవడంతో అది సింప్లీ సూపర్బ్ గా అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఇందుకే కదా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాగే నాగచైతన్య కు నచ్చింది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.