ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓవైపు `రాధేశ్యామ్` ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై టూ హైదరాబాద్ ప్రచారం పనుల్లో నిమగ్నమైంది. డార్లింగ్ ప్రభాస్ తో కలిసి ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇలా ఎంత బిజీగా ఉన్నా ఇన్ స్టా గ్రామ్ కి మాత్రం రెస్ట్ ఇవ్వలేదు.
తన ఖాతా నుంచి అభిమానుల అటెన్షన్ డైవర్ట్ కాకుండా ఏదో ఒక ఫోటోతో ట్రీట్ ఇస్తుంది. తాజాగా బ్యూటీ గ్రీన్ కలర్ డిజైనర్ దుస్తుల్లో కి దూరిపోయింది. గ్రీన్ కలర్ లాంగ్ స్కర్ట్ లో లెప్ట్ థై అందాల్ని ఎలివేట్ చేస్తూ..టాప్ లో మ్యాచింగ్ షోల్డర్ కవర్ చేస్తూ ఫుల్ హ్యాండ్స్ డిజైన్ లో ధగధగలాడిపోతుంది.
బ్యాక్ గ్రౌండ్ లో గ్రీనరీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. `యువర్ డైలీ డజ్ ఆఫ్ గ్రీన్స్` అంటూ కాకరకాయ...క్యాలీ ప్లవర్ ఎమోజీలను పోస్ట్ చేసింది. తద్వారా ఆరోగ్య సూత్రాల్ని వల్లించింది. పచ్చని కూరగాయలు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పే ప్రయత్నం చేసింది. గ్రీనర్ తో కలిగే ప్రయోజనాల్ని సంకేతంగా పంపింది. మొత్తానికి గ్రీన్ అండ్ గ్రీన్ నడుమ అంతా పచ్చదనమే హైలైట్ అయింది.
ఇక పూజాహెగ్డే సినిమాల లైనప్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `ఆచార్య`లో ..పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో నటించింది. తొలిసారి ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుంది. ఈ రెండు చిత్రాలు అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ రెండు కూడా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి.
అలాగే సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ ఈ భామనే హీరోయిన్ గా ఎంపికైంది. ఇక కోలీవుడ్ లో విజయ్ సరసన `బీస్ట్` లో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సరసన `సిర్కస్` లో నటిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరో రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్లు సమాచారం.