ఒక్క సినిమా సక్సెస్ కాకున్నా... ఒక్క పెద్ద హీరో సినిమా లో నటించే అవకాశం రాకున్నా కూడా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఒరు అదార్ లవ్ అనే సినిమాలోని ముద్దుగన్ను.. కన్ను గీటే షాట్స్ తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లీవేజ్ షో తో రెచ్చగొట్టడం తో పాటు ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. బాబోయ్ ఇదేం రచ్చ అంటూ ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
స్వీట్ గా అందాల విందు చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్నావు అంటూ వింక్ బ్యూటీని సున్నితంగా విమర్శిస్తున్నట్లుగా అభిమానులు తమ అభిమానంను చూపిస్తున్నారు.
హీరోయిన్ గా వింక్ బ్యూటీ వరుసగా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా సక్సెస్ లు దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్లు బాగానే వచ్చాయి.
ఈమద్య కాలంలో సౌత్ లో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతున్న ఈ అమ్మడు ఇలా అందాల ఆరబోత ద్వారా ఆఫర్లను దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది.
హీరోయిన్ గా ఈ అమ్మడు మళ్లీ బిజీ అవుతాను అనే నమ్మకంతో ఈ అమ్మడు ఉంది. తెలుగు తో పాటు మలయాళంలో ఈ అమ్మడు ఆఫర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వింక్ బ్యూటీ కి ఆఫర్లు మళ్లీ మొదలవుతాయేమో చూడాలి.