హాలీవుడ్ బాట పట్టాక ప్రియాంక చోప్రాకు స్కిన్ షో చాలా సింపుల్ థింగ్ అయిపోయింది. ఇక్కడ బికినీ వేస్తేనే హాట్ టాపిక్ అయితే.. అక్కడ కంప్లీట్ గా క్లీవేజ్ ను చూపించడం కూడా కామన్ పాయింట్. వరుసగా యూఎస్ లో అనేక మేగజైన్స్ కవర్ పేజ్ లు ఎక్కేసిన పీసీ.. అక్కడి టీవీ షోలకు కూడా లైన్ కట్టేసింది.
జిమ్మీ ఫాలన్.. ఎలెన్ డీజెనరెస్.. జిమ్మి కెమ్మెల్ లైవ్ షోలలో ప్రియాంక ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూశాం. ఇప్పుడు అలాంటిదే మరొక టీవీ లైవ్ కార్యక్రమంలో పాల్గొంది పీసీ. కమెడియన్ కం టెలివిజన్ హోస్ట్ అయిన స్టీఫెన్ కోల్బెర్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. పీసీ హాజరైన తీరు చూస్తే కెవ్వ్ మనాల్సిందే. స్లీవ్ లెస్ మినీ ఫ్రాక్ లో దర్శనమిచ్చిన ఈ అమ్మడు.. దాదాపు టాప్ లెస్ అనిపించే రేంజ్ లో బ్లాక్ కలర్ డ్రెస్ తో అదరగొట్టేసింది.
'సబ్జెక్ట్ స్టన్నింగ్ గా ఉంటే.. సమాధానాల కోసం ఎలాంటి ఫిల్టర్స్ అవసరం లేదు' అంటూ మొదలుపెట్టిన ఈ షోలో.. ప్రియాంక అందాలే కాదు.. అమ్మడు ఇచ్చిన ఆన్సర్స్ కూడా అదిరిపోయాయి. కామెడీ చేయడంలో పీసీ టైమింగ్ మాత్రం కేకలు పెట్టించేసింది. ముఖ్యంగా అమెరికన్ ఎస్సెంట్ లో ప్రియాంక మాట్లాడిన ఇంగ్లీష్.. అందరినీ మంత్రముగ్ధులను చేసేసింది.