హాలీవుడ్ బ్యూటీగా మారిపోయిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు నార్త్ అమెరికాలో మొత్తాన్ని బాగానే చుట్టేస్తోంది. సీరియల్స్.. బాలీవుడ్ మూవీ.. ఆస్కార్ ప్రెజెంటేషన్.. పీపుల్స్ ఛాయిస్ అవార్డ్.. ఒబామాతో డిన్నర్.. అబ్బో ఈ లిస్ట్ శరవేగంగా పెరిగిపోతూనే ఉంది. మరోవైపు అక్కడి ప్రముఖ మేగజైన్ కవర్ పేజ్ లన్నటినీ కవర్ చేసేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది ప్రియాంక.
కెనడాలో మోస్ట్ పాపులర్ అయిన ఫ్యాషన్ మేగజైన్ 'ఫ్లేర్' సెప్టెంబర్ ఎడిషన్ కు.. కవర్ పేజ్ గాళ్ ప్రియాంకనే. కళ్లు మూసుకుని తన్మయత్వంతో ఉన్న ఫోజ్ ని కవర్ పై వేసినా.. లోపలి ఫోటోల్లో అయితే మరీ రెచ్చిపోయింది. అన్ని ఫోటోలు దేనికదే సాటి అనిపించినా.. జంప్ సూట్ లో పీసీ అందాలు తనివి తీరా చూసుకోవాల్సిందే. డెనిమ్ వేర్ మాదిరిగా డిజైన్ చేసిన జంప్ సూట్ లో.. పీసీ క్లీవేజ్ ని ఆరేసిందంతే. పైగా ఆ ఫోటోలో అమ్మడి లుక్ చూడాలి.. ఎటు చూస్తున్నారంటూ క్వశ్చన్ చేస్తున్నట్లుగా అనిపించడం ఖాయం.
ఇక మేగజైన్ లోపల కూడా చాలానే కబుర్లు చెప్పింది పీసీ. ఫెమినిజంపై తన అభిప్రాయం చెబుతూ గట్టిగానే క్లాస్ పీకింది. అలా ఉండాలి.. ఇలా నడవాలి.. ఈ డ్రస్సులు వేయాలి.. ఆ రకంగా బిహేవ్ చేయాలి లాంటి కండిషన్స్ అన్నీ కట్టగట్టుకుని దాడి చేస్తున్నాయని.. తమకి నచ్చినట్లుగా ఉండే అవకాశం మహిళలకు ఉండాలన్నది ప్రియాంక చోప్రా వాదన. ఇక ఓ ఫిమేల్ యాక్టర్ అయినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పింది పీసీ.