జూలీ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన సౌత్ బ్యూటీ రాయ్ లక్మి. అయితే అమ్మడి సినిమా నిన్న బారి స్థాయిలో రిలీజ్ అయ్యింది. లక్ష్మి ఈ సినిమా కోసం కష్టపడింది అనడం కన్నా ప్రాణం పెట్టేసింది అనడం కరెక్ట్. విడుదలకు ముందు సినిమా అవుట్ ఫుట్ గురించి చిత్ర యూనిట్ టాక్ ను బాగానే క్రియేట్ చేసింది. అంతే కాకుండా ప్రమోషన్స్ ని కూడా బారి స్థాయిలో నిర్వహించింది. చీప్ పబ్లిసిటీలా అనిపించినా కూడా.. బజ్ మాత్రం భీభత్సంగా క్రియేట్ చేశారు.
అయితే సినిమా నిన్న విడుదలయ్యాక మొదటి రెండు షోలకే అసలు రిజల్ట్ బయటపడింది. సినిమాలో లక్ష్మి రాయ్ మొత్తంగా గ్లామర్ పైనే దృష్టి పెట్టింది. చిత్ర యూనిట్ పనితనం కూడా అమ్మడి గ్లామర్ సీన్స్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా సీన్స్ అంతా రొటీన్ గానే ఉన్నాయి. కాని అతిపెద్ద షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రోమోల్లో చూపించిన హాట్ సీన్లన్నీ కేవలం ద్వితీయార్ధంలోనే కనిపించాయి. అవి కూడా.. ఇలా కనిపించి అలా వెళిపోయాయ్. సినిమాను చూస్తుంటే ఇంతకుముందు విద్య బాలన్ తీసిన సిల్క్ స్మితా బయోపిక్ "ది డర్టీ పిక్చర్" నుంచి ప్రేరరణ పొందినట్లు ఉంది. అలాగే ''హీరోయిన్'' సినిమాలో సీన్లను కూడా చక్కగా ఎత్తేశారు. మొత్తానికి సినిమా చూసిన ప్రేక్షకుడు లక్ష్మి అందాలు పూర్తిగా లేవు.. పోనివ్ కథ కూడా లేదు.. అంటూ డైరక్టర్ ను తిట్టుకుంటున్నారు.
ఇకపోతే చిన్న చిన్న కుఫ్లీ సినిమాలకు కూడా 3 స్టార్ రేటింగులు ఇచ్చే బాలీవుడ్ క్రిటిక్స్ అయితే.. జూలి 2 సినిమాకు ఏకంగా 1 స్టార్ ఇచ్చారు. దీంతో లక్ష్మి రాయి ఉహించుకున్నంతగా ఏమి లేదనే ముద్ర పడిపోయింది. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్మి కూడా చాలా వరకు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.