'సరైనోడు' సినిమాతో తన బ్లాక్ బస్టర్ లక్ ను టెస్టు చేసుకుంటోంది సరైన లేడీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే అమ్మడు ఆశలూ, ఆశయాలూ ఎలా ఉన్నా కూడా.. ఇప్పుడు మాత్రం ఇంటర్యూల్లో అమ్మడు మాట్లాడే తీరు గురించే అందరూ డిస్కస్ చేస్తున్నారు.
చాలామందికి మాట చివరు ఒక సెటైర్.. మాట ముందు ఒక సెటైర్ వేసే అలవాటు ఉంటుంది. అలా మాట్లాడితేనే వారికి మాట్లాడినట్లు ఉంటుంది. ఇదే లిస్టులో చేరిపోయింది రకుల్ ప్రీత్. అమ్మడుని ఫర్ సపోజ్ మనం.. 'మీరు పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?' అని అడిగాం అనుకోండి.. వెంటనే అమ్మడు.. ''ఒకసారి ఫోనివ్వండి.. ఇప్పుడే ఇద్దరికీ ఫోన్ చేసి కనుక్కుంటా.. వారు నన్ను ఎప్పుడు పెట్టుకుంటారో'' అంటూ సెలవిచ్చింది. నాకేం తెలుస్తుందండీ అనుంటే సరిపోయేది.. కాని ఇలా కామెడీగా పంచ్ వేసింది పాపాయి.
సర్లేండి.. అదంతా హ్యూమరస్ యాంగిల్ అనుకుని.. మనం హ్యాపీగా టైమ్ పాస్ చేయాలంతే. ఎందుకంటే ఇప్పుడు రకుల్ నెం.1 హీరోయిన్ అసలే. పైగా గ్లామర్ క్వీన్ కూడా. సో.. ఆమె హవా అలా నడిచిపోతోంది అంతే. ఇక రేపు సరైనోడు రిజల్టుతో ఆ హవా రేంజు కూడా తెలిసిపోతుందిలే.