టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తక్కువ సమయంకే డౌన్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్ సినిమాలకు పరిమితం అయ్యిందా అన్నట్లుగా అక్కడే అన్ని సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగు లో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా అవకాశాలు రావడం లేదు.
తెలుగు తో పాటు తమిళంలో కూడా భారీ గా గతంలో సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం ఇక్కడ కంటే హిందీలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే హిందీలో నటించిన సినిమాలు నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేక పోతున్నాయి.
అయినా కూడా అందాల ఆరబోత విషయంలో కొత్త హీరోయిన్స్ కి పోటీ గా ఈ అమ్మడు నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలతో పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకుంది. సౌత్ లో సినిమాలు చేయకున్నా ఇలాంటి ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంది.
తాజాగా ఇలా స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ అందాలను ఆరబోసిన ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అందగత్తెను తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు బాలీవుడ్ లో ఈమె ముందు ముందు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగడం ఖాయం అంటున్నారు.
ఈ స్థాయి అందాల ఆరబోత ముందు ముందు కూడా చేస్తూ ఉంటే తప్పకుండా ఈమెకు మళ్లీ సౌత్ లో పునః ప్రవేశం ఉండే అవకాశం ఉందని కూడా కామెంట్స్ వస్తున్నాయి.
తెలుగు తో పాటు తమిళం మరియు ఇతర భాషల్లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేకున్నా కూడా ఇక్కడ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఫోటోలతోనే ఈ అమ్మడు స్టార్ గా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.