ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో పాగావేసి బాలీవు్డ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గేసరికి బ్యూటీ బాలీవుడ్ పై ఏకాగ్రత పెట్టడం..లక్కీగా అవకాశాలు రావడం కలిసొచల్చింది. ప్రస్తుతం అక్కడ మీడియం రేంజ్ సినిమాల్లో బాగానే నటిస్తోంది. అమ్మడి చేతిలోనే ఐదారు ప్రాజెక్ట్ లున్నాయి.
కొన్ని కొత్త ఛాన్సులు క్యూ లో ఉన్నట్లు సమాచారం. ఇలా రకుల్ బాలీవుడ్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఇక బ్యూటీ ఉత్తరాది సినిమాలపై దృష్టి పెట్టిన నాటి నుంచి తనలో స్టైలిష్ యాంగిల్ ని ఎప్పటిప్పుడు ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.
ఆల్ర్టా మోడ్రన్ గాళ్ గా ..అవసరాన్ని బట్టి అందాల వడ్డన లోనూ రకుల్ తగ్గలేదు. క్యాలెండర్ గాళ్ ఫోజులకి ఏమాత్రం తక్కువ కావడం లేదు. మాల్దీవులు వెకేషన్ కి వెళ్లిందంటే? ఫ్యాన్స్ ని మడత పెట్టాల్సిందే.
తాజాగా రకుల్ కొత్త ఫోటో ఒకటి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. రొటీన్ కి భిన్నంగా ఈసారి క్యామ్ కి కొత్త కోణంలో ఫోజులిచ్చింది. ఓ రిసార్స్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఎత్తైన గోడ హైట్ నే బీట్ చేసేలా పొడవు కాళ్ల సుందరి ప్రయత్నించింది.
కెమెరాలో సెట్టింగ్ అడ్జెస్ట్ మెంట్ ని బట్టి రకుల్ కాళ్లను మరింత హైట్ లో చూపించారు. నడుం దగ్గర నుంచి తల భాగం వరకూ అదూ మోడ్ ని కంటున్యూ చేసినట్లు కనిపిస్తుంది. అలాగే కాళ్లకు హైహిల్స్ ధరించింది.
వైట్ కలర్ టీషర్ట్.. సర్ఫ్ కలర్ స్కర్ట్ ధరించింది. హెయిర్ మొత్తం లూజుగా గాలికి వదిలేసి తలపై క్లాత్ ధరించింది. ఈ ఫోటోలో రకుల్ ఎత్తు హైలైట్ అవుతుంది. దీంతో నెటి జనులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రికార్డుని బద్దలుకొట్టే ప్లాన్ లో ఉన్నావా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వెనుక గోడ కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రాళ్లని.. డిజైన్ ని కలిగి ఉండటం గమనించ దగ్గ విషయం.