మగదీరుడి ఖాతాలో మరో యేడు..
వారసత్వంతో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకాలేదని, తనకంటూ వున్న ట్యాలెంట్ ఆధారంగానే ఇక్కడ అభిమానగణాన్ని సంపాదించుకున్నానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పలుమార్లు రుజువుచేశాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అటు మాస్ ఎంటర్టైనర్ లు, ఇటు సామాజిక సేవ అంశాలు క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న చరణ్ జన్మదినం నేడు.
గత రెండు సినిమాలుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్న చెర్రి ఈ యేడు తనై ఒరువన్ రీమేక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న జన్మదిన వేడుకలకు మెగా అభిమానులు రక్తదాన శిబిరాలను అరేంజ్ చేశారు.
అంతేకాక ట్విట్టర్ లో మహేష్ బాబు - రానా - రాజమౌళి వంటి ప్రముఖులు సైతం చరణ్ కి విష్ చెయ్యడం గొప్ప లక్షణం. ఈ ఏడాది విడుదలైన బ్రూస్ లీ చరణ్ కి హిట్ ని తెచ్చివ్వలేకపోయినా చిరుని స్క్రీన్ మీద చూపించిన ఘనత దక్కింది. మరి ఈ మగధీరుడు మరిన్ని విజయాలను జరుపుకోవాలని కోరుకుంటూ... జన్మదిన శుభాకాంక్షలు...