బాలీవుడ్ యువ జంట రణబీర్ కపూర్-అలియాభట్ ప్రేమ..పెళ్లి కహానీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏడేళ్ల అజరామార ప్రేమకు వివాహ బంధంతో పుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం నవ దంపత ధాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. షూఇంగ్ ఉంటే సెట్లో..షూటింగ్ లేకపోతే ఇంట్లో దపంతులు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే అలియాభట్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.
త్వరలో ఇద్దరి ప్రేమకు కానుకగా ఓ పాపాయి రాబోతుంది. కపూర్ ఇంట వారసుడినో..వారుసు రాలినో అందించబోతుంది అలియా. తాజాగా ఈ జంట తమ బెడ్ రూమ్ సీక్రెట్ ని సైతం రివీల్ చేసారు. అలియాభట్ కారణంగా రణబీర్ కి అస్సలు నిద్ద పట్టడం లేదుట. తనకు నిద్రా భంగం కలిగిస్తుందని రణబీర్ నెటి జనులతో ఇలా చెప్పుకున్నాడు.
'మంచం మీద అలియ సరిగ్గా పడుకోదు. అటు ఇటు పాములా మెలి తిరుగుతుంటుంది. అప్పుడు మంచం మీద స్థలం కుచించుకుపోతుంది. అలియా తల ఒక దగ్గర..కాళ్లు మరో దగ్గరా...మొండెం మరో దగ్గర ఉంటాయి. మంచం మీద స్థలం మొత్తం తనే ఆక్రమిస్తుంది. నిద్ర లేచే సరికి నేను ఓ మూలగా పడుకుని ఉంటాను. ఈ విషయంలో అలియాతో చాలా ఇబ్బందిగా మారుతుందని ఫిర్యాదు చేస్తున్నాడు.
అలాగే అలియాభట్ రణబీర్ క్వాలిటీల గురించి చెప్పి మురిసిపోయి మరీ కౌంటర్ వేసింది. 'రణ్‌బీర్ తక్కువగా మాట్లాడుతాడు. ఎక్కువగా వింటాడు. అందుల్ల రణ్‌బీర్ మౌనమంటే నాకిష్టం. కొన్ని సందర్భాల్లో ఆ మౌనమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి రణబీర్ మౌనం అన్ని వేళలానా? లేక కొన్ని వేళల్లోనా? అన్నది అమ్మడు క్లారిటీ ఇవ్వలేదు.
ఇలా నవ దంతతులు ఒకరిపై ఒకరు చిలిపి ఫిర్యాదులు చేసుకున్నారు. ధాంపత్య జీవితంలో ఇలాంటివి సహజమే. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏ విషయంపైనైనా ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. ఆ మధ్య ఒకరిపై ఒకరు సెటైర్లు సైతం గు ప్పించుకున్నారు.
అవి నెట్టింట జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు నటించిన బ్రహ్మాస్ర్త ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా బాలీవుడ్ కి ఓపెనింగ్స్ తో ఊపరిపోసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.