హిందీ టీవీ సీరియల్ 'శక్తిమాన్' సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో హిట్ సీరియల్ గా నిలిచిని శక్తిమాన్ బుల్లి తెరపై ఓ సంచలనం. పిల్లలకు ఇష్టమైన టీవీ సీరియల్స్ లో ఒకటి శక్తిమాన్ గా నిలిచింది. హిందీలో డీడీ నేషనల్ లో ప్రసారం అయిన సీరియల్ రీజనల్ భాషల్లో కూడా డడ్ అయి హిట్ అయింది. నేషనల్ లోనే 1997 నుంచి 2005 వరకు ఈ సీరియల్ ప్రసారం అయింది .
ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ గా శక్తిమాన్ ఖ్యాతికెక్కింది. అప్పట్లో శక్తిమాన్ ఫోటోని వాడుకొని వస్తువులు.. కంపెనీలు కూడా ప్రమోషన్ చేశాయి. సరిగ్గా ఇదే స్ర్టాటజనీ రాజమౌళి సైతం `బాహుబలి`...`ఆర్ ఆర్ ఆర్` విషయంలోనూ వినియోగించారు. అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ని నటుడు.. నిర్మాత ముఖేష్ ఖన్నా పోషించారు.
తాజాగా శక్తిమాన్ పాత్రకి మళ్లీ రణవీర్ సింగ్ ప్రాణం పోస్తున్నాడు. శక్తిమాన్ పాత్రతో ఏకంగా ఓ సినిమానే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రణవీర్ ని హీరోగా ఎంపిక చేసారు. ఈ పాత్రకి బాలీవుడ్ లో ఏ నటు డ్ని తీసుకోవాలా? అని సీరియస్ ఆలోచనల తర్వాత రణవీర్ సింగ్ ని ఫైన్ చేసారు. ఈ చిత్రాన్ని సోని పిక్చర్ ఆధ్వర్యంలో మరో రెండు సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ముఖేష్ ఖన్నా కూడా సినిమాలో భాగమవుతున్నారు . ఇప్పటికే దీనికి సంబంధించి టైటిల్ అనౌన్సమెంట్ చేశారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై పలువురు బాలీవుడ్ ఫేమస్ దర్శకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కన్నడిగీ బాసిల్ జోసెఫ్‌ను ఎంచుకున్నారు. కన్నడలో ఇతనికి మంచి పేరుంది. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గా ఖ్యాతికెక్కారు. `మిన్నల్ మురళి`కి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి మంచి పేరొచ్చింది. అందుకే సోనీ సంస్థ శక్తిమాన్ బాధ్యతలు బాసిల్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.