ఆ తాపత్రాయం ఏంటో తెలియదు కాని.. ఈ మధ్య కాలంలో క్లీవేజ్ ఆరబోతతో మత్తెక్కిస్తోంది రెజీనా కసాండ్రా. అమ్మడికి సినిమాల పరంగా హిట్లు దక్కకపోయినా కూడా.. ఈవెంట్లతో ఈమె వేసుకొచ్చే ఫ్యాషన్ డ్రస్సులతో మాత్రం సూపర్ హిట్టు కొట్టేస్తోంది.
మొన్ననే ఐఫా ఉత్సవం కోసం ఒక భారీ ఎక్సపోజింగ్ డ్రస్ వేసుకొచి్చ.. నానా రభస చేసింది రెజీనా. ఆమె అందాల ఒంపుసొంపులను ఆ ట్రాన్సపరెంటు కాస్ట్యూమ్ లో చూశాక చాలామంది మతిపోయింది మరి. అది మర్చిపోక మునుపే.. ఇప్పుడు అమ్మడు మరోసారి తన హాట్నెస్ తో పిచ్చెత్తించింది. నిన్న జరిగిన ఒక డ్యాన్స్ ఈవెంట్ కు.. జల్లడెలు వంటి ఫ్యాషన్ తో ఉన్న తెల్లటి డ్రస్సు వేసుకొచ్చిందీ అమ్మడు. ఆ డ్రస్సు సందుల నుండి అందాల విందు ఎలా ఊడిపడుతోందో మేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే ఆ జల్లెళ్ల తాలూకు జిల్ జిల్ సెగలు ఇప్పుడు తెలుగునాట గుబులు రేపుతున్నాయి. కుర్రాళ్లను మైకంలోకి నెట్టేస్తున్నాయి. నీకిది తగునా రెజీనా? ఇలా రెచ్చిపోతే పాపం మా యూత్సు ఎలా తట్టుకుంటారు సెప్పు?