బాలీవుడ్ మాజీ బ్యూటీ.. అక్షయ్ కుమార్ భార్య అయిన ట్వింకిల్ ఖన్నా.. జోకులు పేల్చడంలో మహా దిట్ట. ఈమె వేసే జోక్స్.. సెన్సాఫ్ హ్యూమర్ అనే స్థాయికి మించిపోతాయి. గతంలో మిసెస్ ఫన్నీ బోక్స్ అంటూ పుస్తకం కూడా రాసేసిన ఈమె.. తాజాగా ఒక పోస్ట్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ పై ఓ పెద్ద జోక్ పేల్చేందుకు పేల్చింది కానీ.. అది ఎవరికీ నచ్చక తిట్లు తినాల్సి వస్తోంది.
సల్మాన్ ఖాన్ తరపున ఓ పెళ్లికూతురు కావాలి అన్న టైప్ లో యాడ్ ఇచ్చినట్లుగా ట్వింకిల్ పోస్ట్ చేసింది. 'ఇండియాలో ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎలిజబెల్ బ్యాచిలర్స్ లో ఒకరికి తోడు కావాలి. డాషింగ్.. నాన్ వెజిటేరియన్.. కండలు తిరిగిన దేహం. అద్భుతంగా డ్యాన్స్-డ్రామా-ఆర్ట్ పండిస్తాడు. అమ్మాయి అందంగాను సన్నగాను ఉండాలి. గతుకుల రోడ్డులో అయినా లాంగ్ డ్రైవ్స్ చేయగలగాలి. పెళ్లి కూతురు ఎక్కువగా మాట్లడకూడదు. అలాంటి వాగుడు పెళ్లికొడుకుకి నచ్చదు. కులం పట్టింపులు లేవు. సుల్తాన్@భాయ్ జాన్.కాం పై సంప్రదించండి' అంటూ పోస్టింది ట్వింకిల్ ఖన్నా.
మిసెస్ ఫన్నీబోన్స్ వేసిన ఈ జోక్.. సల్మాన్ ఫ్యాన్స్ నుంచి ఎముకలు విరిగిపోయే రేంజ్ లో రియాక్షన్ వచ్చింది. అసలు నీకు యాక్టింగే రాదుగా.. 70ల్లో హీరో అక్షయ్.. తోటి హీరోయిన్లను నీ భర్త మోసం చేశాడుగా టైపులో.. ట్వింకిల్ పై విరుచుకు పడిపోయారు ట్విట్టర్ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/