బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే అక్కడ ప్రజలుకు ఒక నటుడు మాత్రమే కాదు అభిమానులుకు ఆరాధ్య ధైవం. స్నేహితులుకు అందరివాడు. సల్మాన్ కొత్త సినిమా ‘ట్యూబు లైట్’ ప్రమోషన్లు కోసం స్టూడియో స్టూడియోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడ అలుపనేది కనపడకుండా అందరితో వాళ్ళు అడిగిన ప్రతీ ప్రశ్న దాటవేయకుండా ఓపికగా సమాధానం ఇస్తున్నాడు. అలా రోజు మొత్తం గడిచిన తరువాత ఏ సూపర్ స్టార్ అయనా తన సొంత కారెక్కి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుకోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ సల్మాన్ కాబట్టి.. కారు ప్లేసులోకి ఆటో వచ్చింది.
తన లగ్జరీ ఎస్ యూవి కార్ ని కాదు అని మెహబూబ్ స్టూడియో నుండి తన ఇంటికి ఆటోలో వెళ్ళాడు సల్మాన్. దీనితో ఆటొ నడిపినవాడికి ఒకింత అర్ధం కాలేదు నేను ఎక్కడ ఉన్నానో అని. వెంటనే సల్మాన్ అభివాదంతో తేరుకొని ఆటొలో ఎక్కించుకున్నాడు. కేవలం వెళితే పరవాలేదు అతనికి ఆటో చార్జ్ కింద 1000 ఇచ్చాడు. మెహబూబ్ స్టూడియో నుండి తన ఇల్లు చాల దగ్గర మహా అయితే 50 రూపాయలు అవుతుందట. అంటే అసలు చార్జ్ కన్నా 19 రేట్లు ఎక్కువ అన్నమాట.
నిజానికి అంతగా ఆశ్చర్యం పడవలిసిన పని లేదు అనుకోండి. ఎందుకంటే ఇటువంటి ఔధార్యం చాల సార్లు చూపించాడు సల్మాన్. తానే స్వయంగా బీయింగ్ హ్యూమన్ అనే ఒక సేవ సంస్థ కూడా నడుపుతున్నాడు. ఇంతకు ముందు కూడా బీయింగ్ హ్యూమన్ బైక్ తో ముంబాయ్ రోడ్లు లో హంగామా చేశాడు. పనిలో పనిగా సల్మాన్ ఖాన్ జగ్గా జసూస్ ప్రమోషన్ లో ఉన్న కత్రినా కైఫ్ ను కూడా కలిశాడులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/