ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది మరొకటి ఉందొ లేదో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ ప్రాణం విలువ వారికి తెలిస్తే ప్రాణమే ప్రపంచం కన్నా గొప్పది అనకుండా ఉండలేరు. సమంత కూడా ప్రాణం గొప్పది అనేలా చిన్నారులకు ప్రాణం పోస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. సినిమాలో హీరోయిన్స్ మంచి ఆలోచనతో నలుగురికి ఉపయోగపడుతుంటారు.
కానీ నిజజీవితంలో అలా చేసేవారే అసలైన హీరియిన్స్ అని నిరూపిస్తోంది సమంత. ప్రస్తుతం సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా గుండెకి సంబందించిన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తోంది. తన మంచి మనసుతో రీసెంట్ గా సమంత 15 మంది చిన్నారులకి ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వైద్యాన్ని అందించింది. దానికి సంబందించిన ఫోటోలని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఎవరైనా చిన్నారులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడితే తమ ఫౌండేషన్ ని సంప్రదించాలని కోరింది.
సమంత ప్రత్యుష ఫౌండేషన్ శాస్త్ర చిక్కిత్సలను ఆంధ్ర హాస్పిటల్స్ - విజయవాడ -హీలింగ్ లిటిల్ హార్ట్స్ వంటి ప్రముఖ హాస్పిటల్స్ లో జరిగాయి. సమంత పెళ్లి తర్వాత కూడా ఈ ఫౌండేషన్ ని ఆపకుండా వీలైనంత వరకు చిన్నారులకు శాస్త్ర చిక్కిత్సలను ఉచితంగా అందించాలని అనుకుంటోంది. అద్భుతం అంతే కదూ!!