బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ప్రతిభ ఆధారంగానే స్టార్ డమ్ దక్కించుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె ముందు ముందు బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ టాలీవుడ్ లో సాహో సినిమాతో పరిచయం అయ్యింది. సాహో తర్వాత టాలీవుడ్ నుండి కూడా వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. కాని సౌత్ ఆఫర్లకు సున్నితంగా ఆమె నో చెప్పుతుందట.
హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటో షూట్ లు రెగ్యులర్ గా రచ్చ చేస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫొటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ ను అందాల ఫొటోలు మరింతగా పెంచుతున్నాయి. ఏ రకమైన కాస్ట్యూమ్స్ ను ధరించినా కూడా అందాల వింధు చేయడం ఈమె ప్రత్యేకత. చాలా పద్దతైన ఔట్ ఫిట్ లో ఎంతో అందంగా క్లీవేజ్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
శ్రద్దా కపూర్ ఇన్ స్టా గ్రామ్ లో 65 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అత్యధిక ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోయిన్ గా ముందు వరుసలో ఉంది. యంగ్ స్టార్స్ మరియు సీనియర్ లతో పాటు అందరు హీరోలకు కూడా ఈమె మోస్ట్ వాంటెడ్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా చేస్తూ అందంతో పాటు ప్రతిభ కూడా ఉందని పలు సందర్బాల్లో నిరూపించుకున్న శ్రద్దా కపూర్ ఈ ఫొటోలో అందంతో మతి పోగొట్టేస్తోంది. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరు కూడా సాహో నీ అందానికి అంటూ కామెంట్స్ చేయడం లో సందేహం లేదు.