టాలీవుడ్ హీరోయిన్స్ అప్పుడప్పుడు పాపులర్ బ్యూటీ మ్యాగజైన్స్ కవర్ పేజీలపై మెరుస్తుంటారు. తాజాగా గ్రేజియా అనే ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోకు పోజిచ్చింది టాలీవుడ్ యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ. ఇటీవలే శోభిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో న్యూ కవర్ పేజీ ఫోటోను పోస్ట్ చేసింది. ప్రముఖ గ్రేజియా ఫ్యాషన్ మ్యాగజైన్ 13వ వార్షికోత్సవం సందర్బంగా ఈ ఏప్రిల్ నెల ఎడిషన్ కవర్ పేజీ పై ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇంస్టాగ్రామ్ లో 'గ్రేజియా అన్నివెర్సరీ పోజు' అంటూ కాప్షన్ జోడించింది. ఈ ఫోటోలో శోభిత ఆఫ్-షోల్డర్ టాప్ ధరించి.. నెక్లైన్లో సూపర్ హాట్ బాంబులా కనిపిస్తుంది. వైట్ ప్యాంటుతో టాప్ కలిపి ఫ్యాషన్ డిజైనర్ పాషమ్ అల్వానీ డిసైన్ చేసిన ష్రగ్తో ఓవరాల్ గా లుక్ అదిరిపోయిందని చెప్పాలి.
శోభిత ఈ గ్రేజియా మ్యాగజైన్ కోసం మరిన్ని ఫోటోలకు కూడా పోజులిచ్చింది. ఈ డిజైనడ్ దుస్తులలో అమ్మడు పెద్ద కళ్లతో క్లాసిక్ ఇండియన్ ఫీచర్స్ పొడిగినట్లుగా బ్రాంజ్-టోన్ డిజైన్స్ తో రెట్టింపు అందంగా కనిపిస్తుంది. అలాగే తడిసి ఉంగరాలు తిరిగిన హెయిర్ స్టయిల్ తో.. జెయింట్ హూప్ ఇయర్ రింగ్స్ పొదిగి మరింత ఆకర్షణీయంగా మురిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శోభిత అడవిశేష్ సరసన మేజర్ సినిమాలో నటించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఆ సినిమా రూపొందింది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన మేజర్ సినిమాను సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్ లతో పాటు ఎప్లస్ ఎస్ మూవీస్ నిర్మిస్తున్నా