బాలీవుడ్ లో సెక్స్ బాంబ్ గా గుర్తింపు పొందిన భామ సోఫియా హయత్.. ఆ మధ్య తనను తాను దేవతగా ప్రకటించుకుని.. ఆ తర్వాత మళ్లీ పెళ్లిబాట పట్టింది. రీసెంట్ గా తన రొమేనియా బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఈ సుందరి.. ఇప్పుడు సెక్స్ పాఠాలకు దైవత్వం మిక్స్ చేసేస్తోంది.
గతంలో తనను తాను గాయా మదర్ సోఫియాగా ప్రకటించుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు అల్లా మా అని చెప్పుకుంటోంది. అంతే కాదు. 'ఆధ్యాత్మిక అంటే సెక్సువల్. తన్మయత్వం అంటే దేవుడి శక్తి. అల్లా మా శక్తి అన్నిటినీ సృష్టించింది. ఇది దైవత్వం. పవిత్రమైన తన్మయత్వం. అల్లా హొ అక్బర్.. ఓం నమశ్శివాయ. నేను ఓం అని పలుకుతున్నపుడు ఈ ప్రపంచాన్ని సృష్టించమడే తన్మయత్వం. ఆ తన్మయత్వంలో ఓం అనే పదమే అన్నిటినీ సృష్టించింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోఫియా.
'మా కలయిక సమయంలో పవిత్రమైన లైంగిక సంభోగంలో సృష్టించే శక్తి లభించింది. అది చాలా పవిత్రమైనది' అంటూ మహిళలకు.. పురుషులకు ప్రత్యేకంగా సెక్స్ పాఠాలు చెప్పిన సోఫియా.. వాటికి దైవత్వాన్ని ఆధ్యాత్మికతను మిక్స్ చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/