మహేష్ శ్రీమంతుడు వసూళ్ల రికార్డులు తిరగరాసింది. రెండు వారాల్లో తెలుగు, తమిళ వర్షన్ లను కలుపుకొని 113.25 కోట్ల గ్రాస్ తో అదరగొట్టేసింది. అంటే షుమారు 73 కోట్లు షేర్ రూపంలో వసూలు చేసిందీ చిత్రం. ఏరియాల వారీగా వసూళ్ల లెక్కలు తేలిస్తే ఇలా ఉన్నాయి.
తెలుగు వర్షన్ చూసుకుంటే.. ఆంధ్రాలో 23.44కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. వైజాగ్ 4.58కోట్లు - తూ.గో 4.87కోట్లు - ప.గో 3.73కోట్లు - నెల్లూరు 1.71కోట్లు - కృష్ణ 3.74కోట్లు - గుంటూరు 4.81కోట్లు షేర్ వసూల్లు సాధించాయి. సీడెడ్‌లో 7.94 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక నైజాంలో 18.60కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రంలలో శ్రీమంతుడు 49.98 కోట్లు షేర్ వసూలు చేశాడు. ఇక కర్నాటకలో తెలుగు వర్షన్ 6.4కోట్ల షేర్ వసూలు చేస్తే, తమిళనాడులో 1 కోటి షేర్ వసూలు చేసింది. దేశంలోని మిగిలిన తెలుగు లొకేషన్లు అన్నీ కలుపుకొని 58.38 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక అమెరికాలో 11.57 కోట్ల షేర్ మరియు తక్కిన ఓవర్ సీస్ లొకషన్లన్నీ కలుపుకొని 72.17 కోట్ల షేర్ వసూలు చేశాడు శ్రీమంతుడు. ఇక తమిళ వర్షన్ వసూలు చేసిన 91 లక్షలు కలుపుకుంటే... మొత్తంగా 73.08 కోట్లతో శ్రీమంతుడు ఒక లెవెల్ లూ వసూలు చేశాడు.