కుర్రబ్యూటీతో సీనియర్ హీరో సీక్రెట్ మీటింగ్ పై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇరువురి నడుమా చాలా కాలంగా స్నేహం ఉంది. ఆ చొరవతోనే ఆన్ లొకేషన్ కారవ్యాన్ లో తీరిక సమయాల్లో అదేపనిగా చాటింగులు చేయడంపై యూనిట్ సభ్యుల్లో గుసగుసలకు తావిస్తోంది.
అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? అసలే ఇరువురి నడుమా 30 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆ హీరో ఏజ్ 50 పైనే.. ఆమె వయసు 20 కి సుమారుగా. ! అలాంటప్పుడు అంతసేపు కారవ్యానులోనే ఏం చేస్తున్నారు? అంటూ ఆరాలు ఎక్కువైపోయాయిట. యూనిట్ మెంబర్స్ ఆన్ లొకేషన్ లోనే గుసగుసలాడేయడం ఎక్కువ అవ్వడంతో సదరు సీనియర్ హీరోగారు ``కనీసం కారవ్యానులో అయినా ప్రశాంతంగా ఉండనివ్వరటయా?`` అంటూ రుసరుస లాడేస్తున్నారట.
అయినా అంతగా యంగ్ బ్యూటీ తో రహస్యాలు ఏం ఉంటాయని? ఈ ఏజ్ లో! అంటూ గుసగుసలు రిపీటైపోతున్నాయి. కొందరైతే ఆ స్టార్ హీరో నేచుర్ గురించి తెలిసిన వాళ్లు అలాంటిదేమీ ఉండదని సర్ధి చెబుతున్నారట. అసలింతకీ ఇలా చెవులు కొరుక్కోవడం ఆగేదెలా? ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోందో.. కొన్నిటికి కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.