కొత్త ఏడాది వచ్చిందంటే సంబరాలు అంబరాన్ని అంటడం సహజమే. మరోవైపు అందాల భామలకు కూడా డిమాండ్ తెగ పెరిగిపోతూ ఉంటుంది. కొత్త ఏడాది కోసం కేలండర్ ని రూపొందించేందుకు వయ్యారి భామల సొగసులను ఉపయోగించుకోవడం పాత ట్రెండే అయినా.. ఎప్పటికప్పుడు కొత్త రూపం సంతరించుకుంటూ.. కొత్త అందాలను చూపిస్తుంటారు.
తాజాగా మై సౌత్ దివా 2017 కేలండర్ కోసం.. దక్షిణాది భామల సోయగాలను అందంగా చూపిస్తూ ఓ కేలండర్ డిజైన్ చేశారు. కేవలం సౌత్ హీరోయిన్లకు మాత్రమే ఇందులో చోటు కల్పించారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అయితే.. రెండు రకాల పోజులు.. రెండు యాంగిల్స్ లో రెచ్చిపోయి.. మత్తెక్కించేసింది. శ్రియా శరణ్ కు కూడా రెండు నెలలకు స్థానం ఇచ్చారు. క్లీవేజ్ అందాలు చూపించడంలో ఎలాంటి మొహమాటాలు చెప్పకనే చెప్పింది శ్రియ.
ఇక అత్తారింటికి దారేది మూవీలో పవన్ తో కలిసి నటించిన ప్రణీతా సుభాష్.. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున వయ్యారంగా ఇచ్చిన పోజ్.. అమ్మడిలోని చాలా అందాలను చూపించేసిది. సరైనోడు సుందరి కేథరిన్ థ్రెసా అయితే.. యెల్లో కలర్ మోడ్రన్ డ్రస్ వేసి.. ఏమేం చూపించాలో వాటివరకూ ఎగ్జిబిట్ చేస్తూ ఇచ్చిన పోజు.. కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటోంది. సౌత్ సోయగాలను ఒక చోటకు తెచ్చిన మై సౌత్ దివా కేలండర్ 2017 మేకర్స్ ని.. దక్షిణాది కుర్రాళ్లు తెగ అభినందించేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/