సలసల సన్నీ అంత మాట అనేసిందా

సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో వేధింపులు సహజంగానే ఎదురవుతుంటాయి. తమ అభిమాన తారలన ఫాలో అయేందుకు ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టా వంటివి చాలా ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో దీన్నో ఆయుధంగా చేసుకుని వేధింపులకు పాల్పడేవాళ్లు ఉన్నారు.. విమర్శించే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వీరి భాష మరీ శృతి మించిపోతూ ఉంటుంది. ఇలాంటివారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు స్టార్లు.. సెలబ్రిటీలు.
అయితే.. కొందరు సెలబ్రిటీలు కూడా అందమైన బూతులతో అందరికంటే ఎక్కువ వేధించేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసంటోంది సన్నీ లియోన్. పచ్చిగా పోస్టులు పెట్టేవాళ్లకు చెక్ పెట్టాలంటోంది. మహిళా దినోత్సవం రోజున.. సన్నీ మాదిరిగా ప్రపంచంలోని మహిళలంతా మగాళ్లకు ఆనందం పంచాలి.. అంటూ వర్మ వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాటలను తెలివిగా వాడమంటూ ఇన్ డైరెక్టుగా ఓ సలహా ఇచ్చిన సన్నీ.. ఇప్పుడు మరింత పదునుగా రియాక్ట్ అయింది.
కొందరు చెడ్డ పనులకే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని.. అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే.. వారి అకౌంట్లను బ్లాక్ చేసి నోరుమూయించమని.. సలహా ఇస్తోంది సన్నీ లియోన్. సోషల్ మీడియా పవర్ తెలియక.. దాన్ని పబ్లిక్ టాయిలెట్ మాదిరిగా వాడుతున్నారంటూ పవర్ ఫుల్ పంచ్ వేసింది సన్నీ. ఇంతకీ ఈ టాయిలెట్ పంచ్ ఎవరికి అనే విషయంపై స్పెషల్ గా డీటైలింగ్ అవసరం లేదు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/