దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే ముంబయి పోలీసులు దాదాపుగా 30 మంది సినీ ప్రముఖులను మరియు ఆయన వద్ద పని చేసిన వారిని అనుమానితులను ఎంక్వౌరీ చేసిన విషయం తెల్సిందే. అయితే ముంబయి పోలీసుల విచారణపై నమ్మకం లేని సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన సొంత రాష్ట్రం అయిన బీహార్ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. పాట్నా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుని రెండు టీమ్ లుగా విడిపోయి ముంబయిలో ఎంక్వౌరీ ప్రారంభించారు.
పాట్నా పోలీసులు ఇటీవల ముంబయిలో సుశాంత్ వంట మనిషి అయిన నీరజ్ ను ప్రశ్నించారు. పోలీసులకు నీరజ్ చాలా ముఖ్యమైన సమాచారం ఇచ్చారట. 2019 అక్టోబర్ లో సుశాంత్ ఇంకా రియా చక్రవర్తి కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. టూర్ వెళ్లే సమయంలో ఆరోగ్యంగానే ఉన్న సుశాంత్ తిరిగి వచ్చినప్పటి నుండి అనారోగ్యంగానే ఉన్నారు. చనిపోయే వరకు ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారంటూ నీరజ్ చెప్పాడట.
యూరప్ నుండి వచ్చిన తర్వాత రియా చక్రవర్తి ఇంటికి సుశాంత్ మకాం మార్చాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాంద్రాలోని సుశాంత్ ఇంటికి ఇద్దరు కలిసి వచ్చారు. కొన్ని రోజుల పాటు కలిసే ఉన్నారు. సుశాంత్ మృతి చెందిన జూన్ 14వ తేదీన 7 గంటల సమయంలో సుశాంత్ చల్లటి నీరు కావాలని అడిగాడు. అయితే అనారోగ్యంగా ఉన్న కారణంగా చల్లటి నీళ్లు వద్దని రియా సూచించారు. దాంతో నార్మల్ వాటర్ తాగి సుశాంత్ లోనికి వెళ్లి పోయారు.
ఆ తర్వాత కొద్ది సేపటి తర్వాత జ్యూస్ తాగారు. మద్యాహ్నం భోజనంకు వంట ఏం చేయాలంటే సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత కొంత సేపటి తర్వాత తలుపు తడితే స్పందించలేదు. దాంతో అనుమానం వచ్చి నేను బలంగా డోర్ ను ఓపెన్ చేశారు. అప్పటికే ఉరి వేసుకుని మృతి చెందాడు అంటూ ఆ రోజు సంఘటనను నీరజ్ వివరించాడు.