నుష్రత్ భరూచా పేరు తెలుసా?.. బాలీవుడ్ భామ. తెలుగులో 'తాజ్ మహల్'(2010) అనే ఒక సినిమాలో కూడా నటించింది. ఇక హిందీలో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'.. 'ప్యార్ కా పంచనామా'.. 'సోనూ కే టిటూ కే స్వీటీ'. సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానా నటించిన 'డ్రీమ్ గర్ల్' సినిమాలో కూడా నటించింది. ఈ భామ మిగతా బాలీవుడ్ బ్యూటీల తరహాలోనే ఒక హాటం బాంబు.
అలాంటి పదం వినలేదంటారా. ఆటం బాంబును హాటును మిక్సీలో వేస్తే అలా తయారైంది లెండి. ఈ నుష్రత్ కు సోసిల్ మీడియాను షేక్ చేయడంలో దిట్ట. రీసెంట్ గా ఒక బికినీ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో కళాపిపాసులైన నెటిజన్లతో పంచుకుంది. ఈ ఫోటోలకు "ట్రాపిక్ లైక్ ఇట్స్ హాట్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. వాతావరణం హాటుగా ఉందని చెప్తోందో లేక తన హాట్ నెస్ కు వాతావరణం కాస్త హాటుగా మారిందని చెప్తోందో కానీ మొత్తానికి ఒక హాటు సందేశం అయితే ఇచ్చింది. అయితే జనాలకు ఈ హాటు సందేశం కంటే ఫోటో సందేశమే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. సూపర్ క్యూట్ గా ఉండే బికినీ లో తన అందాలను ఏమాత్రం మొహమాటం లేకుండా ఫుల్ గా ధారపోసింది. ఒక ఫోటోలో అయితే పచ్చబొట్టు కూడా కనిపిస్తోంది. సెక్సీ నెస్ కు.. హాట్ నెస్ కు.. అలాంటి పదాలన్నిటికీ పర్మనెంట్ అడ్రెస్ లా ఉంది.
ఈ ఫోటోలకు రెస్పాన్స్ మామూలుగా లేదు.. "నీటికే నిప్పు పెడుతున్నావు".. "పచ్చబొట్టు సూపర్".. "సూపర్ హాట్".. "ఈ బికినీకి అవార్డు ఇవ్వాలి" అంటూ నెటిజన్లు రెచ్చిపోయారు. ఒకరు మాత్రం "బేషరమ్ ఔరత్" అంటూ తిట్టిపోశారు. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే 'మర్జావా'.. 'తుర్రం ఖాన్'.. 'హర్దంగ్' అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.