ఫోటో స్టోరి: మిల్కీ తెగించేసింది అంతే

Update: 2015-11-03 10:52 GMT
ప్రతీ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి ఫంక్షన్స్ అంటే.. హీరోయిన్లు ఆకర్షణీయంగా తయారై వెళ్లడం సాధారణమే. ఇండియన్ స్టైల్ కు కాస్త వెస్ట్రన్ ని కూడా తగిలించి ప్రత్యేకంగా డ్రస్ డిజైనింగ్ చేయించుకుని మరీ వస్తుంటారు. అయితే.. ఈ ఫంక్షన్ తాలూకు ప్రెస్‌ మీట్‌ కు కు తమన్నా వచ్చిన తీరు.. ఆశ్చర్యం కలిగించడమే కాదు.. అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

క్లీవేజ్ షోకి కొత్త అర్ధం చెబుతున్నట్లుగా ఉంది తమన్నా తీరు. వేసుకొచ్చిందే చిట్టిపొట్టి జాకెట్టు. పైగా ముందు భాగమంతా కంప్లీట్ ఓపెన్ గా ధరించి.. చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంటర్నేషనల్ అవార్డ్ ఫంక్షన్ అయినంత మాత్రాన.. ఓ ఇండియన్ ఈ రేంజ్ లో డ్రెసింగ్ చేయడం ఇదే ఫస్ట్ అని చర్చించుకున్నారు చాలామంది. క్లీవేజ్ షో చేసిన వాళ్లు చాలామందే ఉన్నా.. వారందరినీ మించిపోయింది తమన్నా.

హెడ్ లైన్స్ లో నానడం కోసం ఇలాంటి వాటిని కొత్త హీరోయిన్స్ చేస్తుండడం అప్పుడప్పుడు జరిగేదే అయినా.. టాప్ స్టేజ్ కి గట్టి పోటీదారు అయిన మిల్కీబ్యూటీ ఇంతగా బరితెగించిందేంటో అని మాట్లాడుకున్నారు చాలామంది. మొత్తం మీద తమ్మూ టార్గెట్ ఏంటో తెలీలేదు కానీ... మిల్కీబ్యూటీ తెల్లటి అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించేసింది.
Tags:    

Similar News