ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనే విషయం వాస్తవం. ఎన్నో సందర్భాల్లో ఇది నిరూపితమైంది. జీవితంలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న మగవారు తమ జీవిత భాగస్వామి లేదా తమ వెనుక సపోర్ట్ గా నిలిచిన మహిళ గురించి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.
తెలుగు ప్రేక్షకులు గర్వించే విధంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టీం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్ వెనుక ఎంతో మంది మహిళల కృషి ఉంది అనడంలో సందేహం లేదు.
రాజమౌళి.. కీరవాణి ఇంకా ఎంతో మంది చిత్ర యూనిట్ సభ్యుల వెనుక మహిళలు వెనుక ఉండి నడిపించారు అనడంలో సందేహం లేదు. సంగీత దర్శకుడు కీరవాణి ని సతీమణి వల్లి గారు..
రాజమౌళి సతీమణి రమా గారు.. ఇక సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం తనపై వేసుకున్న కార్తికేయ భార్య ఈ ముగ్గురు కూడా నాటు నాటు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం లో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా భాగస్వామ్యం అయ్యారు అనడంలో సందేహం లేదు.
ఆస్కార్ అవార్డు వేడుకలు పాల్గొనేందుకు గాను ఈ ముగ్గురు మహిళలు అమెరికా వెళ్లారు. ఆస్కార్ సొంతమైన తర్వాత ట్రోఫీతో ఫోటోలకు ఫోజు ఇచ్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ముగ్గురు మగువల ఆస్కార్ ఫొటో వైరల్ అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.