తెలుగులో సూపర్ హిట్ అయిన వర్షం సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇక్కడ ప్రభాస్ నటించిన పాత్రలో టైగర్ ష్రాఫ్ నటిస్తుండగా - త్రిష రోల్ ను శ్రద్ధా కపూర్ చేస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య స్ట్రాంగ్ లవ్ స్టోరీ నడిచే ఈ మూవీని.. హిందీలో బాఘీ పేరుతో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షంలో రొమాన్స్ డోస్ ఓ రేంజ్ వరకే లిమిట్ గా ఉంటుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని పండిస్తున్నారు.
ఇక్కడ ప్రభాస్ - త్రిషల మధ్య ప్రేమను మనసులు కలవడం వరకే పరిమితం చేసినా.. అక్కడ లిప్ కిస్సుల రేంజ్ లో రెచ్చిపోతున్నారు. రీసెంట్ బాఘీ కోసం చిత్రీకరించిన ఓ లిప్ కిస్సుకి సంబంధించిన ఫోటో ఒకటి ఆన్ లైన్ లో లీక్ అయ్యి సెన్సేషన్ సృష్టిస్తోంది. తొలిసారిగా టైగర్ ష్రాఫ్ తన కోస్టార్ తో లిప్ కిస్ లాగిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ కూడా ఇందుకు బాగా కోపరేట్ చేస్తుంది. మొత్తం మీద వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీని డైరెక్టర్ సబ్బీర్ ఖాన్ బాగానే పండించాడని అర్ధమవుతోంది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ల కెమిస్ట్రి వర్కవుట్ అవుతుందని ముందే ఊహించానంటున్నాడు ఈ డైరెక్టర్.
వీళ్లిద్దరూ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ కావడంతో.. తప్పనిసరిగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండుతుందని అంచనా వేశానని చెబుతున్నాడు. ఈయన గారి ఎక్స్ పెక్టేషన్స్ ను ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ఇద్దరూ రొమాన్స్ ని బాగానే పండించారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.