చరిత్రను తిరగరాసే సినిమా బాహుబలి. రికార్డులు క్రియేట్ చేయడం షురూ అన్న ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ టీమ్‌కి ప్రముఖులు తమ ఆశీర్వచనాలు ఇలా అందించారు.
నాగార్జున: రాజమౌళికి అతడి టీమ్‌కి ఇప్పటికే బోలెడన్ని ప్రశంసలొస్తున్నాయి. బాహుబలి భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నా.
ఎన్టీఆర్: తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి దశ దిశలా వ్యాపింపజేస్తుందని నా నమ్మకం. లక్ష్యానికి గురిపెట్టే జక్కన్న వల్ల ఏదైనా సాధ్యమే. ప్రపంచంపై గన్ గురిపెట్టడానికి అతడు రెడీ అవుతున్నాడు. బాహుబలి టీమ్‌కి ఆల్ ది బెస్ట్.
అల్లు అర్జున్: ఈ స్థాయి సినిమాని చూస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. డార్లింగ్ ప్రభాస్, నా డియరెస్ట్ ఫ్రెండ్ రానా కెరీర్ ఎత్తుకి ఎదగాలని ఆశిస్తున్నా. పరిశ్రమ ఖ్యాతిని ఇనుమడిస్తున్న రాజమౌళికి కృతజ్ఞతలు. టీమ్‌కి ఆల్ ది బెస్ట్.
నాని: ఒక్కొక్కడు కాదు షేర్‌ఖాన్.. ప్రపంచమంతా ఒకేసారి చూడబోతోంది. రేపటి వరకూ ఆగలేను కాప్టెన్ (రాజమౌళి)
అఖిల్: ఇండియాస్ ప్రైడ్ 'బాహుబలి'.
రేణుదేశాయ్: ఫ్యానిజం పక్కన పెట్టేసి బాహుబలిని చూడండి. ఇది నా వ్యక్తిగత అభ్యర్థన. తెలుగు పరిశ్రమ కోసం చూడండి. అకీరానందన్, స్నేహితులతో కలిసి నేను పూణేలో చూస్తున్నా.
పి.సి.శ్రీరామ్: కళ్లు చెదిరే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా. ఇక నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. ఇదే అసలైన బిగినింగ్.
శిరీష్: తెలుగు సినిమా కీర్తి కిరీటంలో ఓ ఆభరణం లాంటిది బాహుబలి. ఈ సినిమా తీసి నిర్మాతలు మన స్థాయిని పెంచారు. ప్రభాస్, రానాకి ఆల్ ది బెస్ట్. రాజమౌళి సర్‌కి వందనాలు.
గోపిమోహన్: సినిమా పరిశ్రమలో రచయితగా పనిచేస్తున్నావ్. టిక్కెట్లు ఇప్పించలేవా? అంటూ నా స్నేహితులు, సన్నిహితులు తినేస్తున్నారు. దొరకడం కష్టంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు టీమ్. నెలకొంది.
తొలిరోజు, తొలి వారం.. రికార్డులు ఇవి.. మరి ఈ రికార్డులన్నిటినీ బాహుబలి కొట్టేస్తుందా? వెయిట్ అండ్ సీ..