మొన్న రెండు రోజుల పాటు చక్కగా చూడీదారుల్లో మెరుస్తూ.. తన 'నాయకి' సినిమాను ప్రమోట్ చేసుకుంటూ.. హ్యాపీగా కనిపించింది త్రిష. అయితే ఈ సినిమా తనకు పునర్జన్మ అదీ ఇదీ అంటూ ఆడియన్స్ ను కూడా ఎమోషనల్ చేసేసింది. అబ్బో 30+ త్రిష ఎంత మాంచిదో అంటూ అందరూ చర్చించుకుంటూ ఉండగా.. అమ్మడు ఏం చేసిందో తెలుసా?
తన 30+ చిన్నప్పటి బెస్టు ఫ్రెండ్స్ తో కలసి.. హ్యాపీగా ఈ ఆదివారం ఒక పూల్ పార్టీలో ఎంజాయ్ చేసింది త్రిష. ఈ పార్టీలో అందరూ బికినీల్లోనే కనిపించారు. అందరిదీ ఒకటే డ్రస్ కోడ్. ఈ పార్టీ నుండి కొన్ని ఫోటోలు ఇప్పుడు త్రిష స్నేహితురాళ్ళు ఇంటర్నెట్ లో షేర్ చేశారు. వాటిలో కొన్ని ఫోటోల్లో అమ్మడిని బికినీ టాప్ లో కనిపించీ కనిపించని సైడ్స్ నుండి చూస్తుంటే.. మతిపోతోంది అంతే.
ఈ పార్టీకి కొంతమంది త్రిష స్నేహితురాళ్ళయితే.. తమ చిన్న చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు. అయితే బ్యాచ్ లో బ్యాచిలర్ మన డస్కీ సుందరి ఒక్కత్తే. అందుకే త్వరలో తాను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఫీలైందట అమ్మడు. ఆ పెళ్లి సంగతేమో కాని.. ఇప్పుడు చెన్నయ్ లో ఎక్కడ చూసినా త్రిష పెళ్ళి గురించే ముచ్చట్లు.