చాన్నాళ్ళ తరువాత త్రివిక్రమ్ సినిమాలో అతని అభిమానులు మిస్ అవుతున్న సిట్యువేషనల్ కమ్ రియాలిటీ సాంగ్స్ అ..ఆ సినిమాలో వుండడంతో ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాలో మూడు పాటలకు పైగా పిక్చరైజైషణ్ ఆకట్టుకుంది.
అయితే అన్నిటికంటే పల్లెటూరి నేపధ్యంలో తీసిన 'యాయ్.. యాయ్' పాట చిత్రీకరణ కి ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. త్రివిక్రమ్ మార్కు టేకింగ్ - సాహిత్యంలో పదును అన్నిటికంటే సినిమాటోగ్రఫీని డీల్ చేసిన విధానం ఈ పాటకు ప్లస్ అయ్యాయి.
ఈ పాట ఇంత బాగా రావడానికి కారణమేమిటని డి.ఓ.పి న్యాటీని ప్రశ్నించగా త్రివిక్రమ్ మనసులో వున్న ఊహకి పొల్లాచి వున్న అద్భుతమైన లోకేషన్లు తోడవ్వడం ఒక ఎత్తు అయితే అసలు ఈ పల్లెటూరు నేపధ్యానికి మాత్రం అసలైన స్పూర్తి ఆర్ కె నారాయణ్ రాసిన మాల్గుడీ డేస్ నవలనే తెలిపాడు. ఏదిఏమైనా చాన్నాళ్ళకు ఒక తెలుగు నేటివిటీ సాంగ్ ని చూశాం కదండీ.