వందేమాతరం : 100 మంది కంపోజ్ చేసిన ఒకే పాట .. ప్రపంచంలో తొలిసారి !

Update: 2020-08-15 06:02 GMT
74 వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని భారతదేశం లోని స్టార్ కంపోజర్లు సరికొత్త  వీడియోను చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌ లో భాగంగా‌  100మంది కంపోజర్ల చేత వందేమాతరం ను పాడించారు. దేశానికి చెందిన వంద మంది  ప్రముఖ సంగీత ప్రముఖులు ఇలా చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక ఈ వీడియలో పియూష్ కనోజియా, విశ్వమోహన్ భట్, రజత్ ధోలాకియా, మిలింద్ చిట్నావిస్, అనుపమ్ రాయ్,  షమీర్ టాండన్, లలిత్ సేన్,  జాన్ స్టీవర్ట్ఎదురి, లవ,  జూలియస్ ప్యాకియం, లాయ్ మెన్డోంకా, ఇంద్రానిల్ హరిహరన్, హరిహరన్,  రాహుల్ సేథ్,  కుల్దీప్ సింగ్, ఫజల్ ఖురేషి,  షైల్ హడా,  ఇస్మాయిల్ దర్బార్,  దిలీప్ దత్తా,  ఇందర్‌ జిత్ “టబ్బీ” శర్మ, మణి శర్మ,  అభిషేక్ అరోరా,  అశోక్ పాట్కి,  చార్లెస్ సికిరావాజ్,  వినయ్ తివారీ,  చేతన్ శశితల్,  కల్పన పటోరి, సోమేష్ మాథుర్,  మాలిని అవస్థీ, దలేర్ మెహందీ,  అమిత్ త్రివేది,  విజయ్ షా, లలిత్ పండిట్,  బప్పి లాహిరి, షాన్,  వసుంధర దాస్,  సంగీత పంత్, సలీం వ్యాపారి,  రాజీవ్ వి భల్లా, విపిన్ మిశ్రా,  ధ్రువ్ ఘనేకర్,  గుల్ ‌రాజ్ సింగ్, సమీరుద్ధూన్,  షోన్‌జోయ్ చౌదరి,  జుబిన్ బల్లాపోరియా,  ఆనంద్ శ్రీవాస్తవ,  కైలాష్ ఖేర్,  రామ్ సంపత్, షిబాని కశ్యప్, ఉషా ఖన్నా,  మెర్లిన్ డిసౌజా,  అనుప్ జొలటా ,  హరిహరన్,  నూరన్ సిస్టర్స్,  ఆషిష్ రెగో,  అద్నాన్ సామి,  బిక్రమ్ ఘోష్,  శంకర్ మహాదేవన్,  అవధూత్ గుప్తే,  రాజు సింగ్,  సిద్ధార్థ్ కశ్యప్,  అంజాన్,  సమీర్ ఫతేర్‌పేకర్,  పరేష్ షా,  జిగర్ సారయ్య,  విన్నీ హట్టన్,  ఎహ్సాన్ నూరాని,  షెర్రిన్ వర్గీస్,  జస్టిన్ యేసుదాస్,  ఉదయ్ నింజూర్,  వివేక్ రాజ్‌గోపాలన్,  గోపీ సుందర్, ఆదిల్ బెహ్రామ్,  తపస్ రిలియా,  గురుకిరణ్, మేమ్ ఖాన్,  సంజీవ్ కోహ్లీ, రెక్స్ విజయ్, డి. ఇమ్మన్,  కె. సి. లాయ్, ఎం.జయచంద్రన్,  జీతేంద్ర జవదా,  ప్రశాంత్,  దీపక్ దేవ్,  దిలీప్ సేన్,  సమీర్ సేన్, క్రిస్నా సోలో, ఆనంద్జీభాయ్ షా, రంజిత్ బారోట్,  లూయిస్ బ్యాంక్స్,  శాంతను మొయిత్రా,  ఆర్కో ,  సందేష్ షాండిల్య, జీత్ గంగూలీ, అమర్ మొహిలే, హరిప్రసాద్ చౌరాసియా, ఆర్. పి. పట్నాయక్, మణికంత్ కద్రీ, రాహుల్ రనాడే, సంజయ్ వాండ్రేకర్, సంతోష్ నాయర్ లు ఉన్నారు.
Tags:    

Similar News