హీరోయిన్ వాణి కపూర్.. అంటే తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేని అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయి కాదండోయ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ఆహాకళ్యాణం సినిమా గుర్తు చేసుకుంటే వాణి కపూర్ ఎవరో తెలుస్తుంది. ఇక 2016లో విడుదలైన బేఫికరే సినిమాలో హీరో రన్వీర్ తో పెదవి ముద్దులు పంచుకున్న ముద్దుగుమ్మే ఈ భామ. ఇన్నేళ్ళైనా ఇంతవరకు వాణికి సరైన గుర్తింపు రాలేదు. పెద్ద సినిమాలు చేసినా పెద్దగా దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోలేదు. బాలీవుడ్ లో నటించిన ప్రతీ సినిమాలోనూ వాణి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. అందాల ఆరబోతలో అమ్మడు టాప్ పీక్స్ అని చెప్పాలి. వాణి ప్రతీ ఫోటోషూట్ లోనూ సోషల్ మీడియా అంత పొగలు కక్కే పోజులే ఇస్తుంది. ఆఫర్లు లేనప్పుడల్లా కొన్ని మ్యాగజైన్ కవర్ పేజీల పై అదిరిపోయే అందాల షో చేస్తూ అలరిస్తుంది.
కానీ అమ్మడు కెరీర్లో హిట్లు లేవని నిరుత్సాహపడి ఖాళీగా కూర్చోవడం లేదు. అడపా దడపా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్గా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన 'వార్' సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన వాణి. సోషల్ మీడియాలో కూడా పిచ్చ ఫాలోయింగ్ కలిగి ఉంది. ఎప్పటికప్పుడు అందాల ఫోజులతో కుర్రకారు గుండెలను పరిగెత్తిస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఈ భామ బ్లాక్ డ్రెస్ లోని స్టైలిష్ సొగసులు.. ఉప్పొంగుతున్న ఎద పొంగులు చూస్తే ఎవరైనా అలా నోరెళ్ళబెట్టి చూడాల్సిందే. అలా మెయింటైన్ చేస్తుంది మరి వయ్యారి వాణి ఒంపు సొంపుల్!