ఇప్పుడు టాలీవుడ్ లోకి ఓ కొత్త భామ ఎంట్రీ ఇస్తోంది. క్రేజీ ప్రాజెక్టుతోనే ఈమె రంగప్రవేశం జరుగుతోంది. ఆ దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కావడం వెనుక చాలానే కథ ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రేసులో కాసింత వెనుకబడిన ఓ క్రేజీ హీరోయిన్ ఉంది.
హైద్రాబాద్ లోనే సెటిల్ ఆ భామ.. తన ఫ్యామిలీతో పాటు ఇక్కడ పాతుకుపోయేందుకు గట్టి ప్రణాళికలనే వేసుకుంది. ఈ హీరోయిన్ కు ఓ తమ్ముడు ఉండగా.. అతడికీ యాక్టర్ అయిపోవాలనే కోరిక ఉంది. ఇతడికి.. ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తమ్ముడి కోసమే.. స్పెషల్ ఆ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేసి అవకాశం ఇప్పించిందట ఈ క్రేజీ హీరోయిన్. పైగా ఈ తమ్ముడు కూడా తక్కువేమీ కాదు. బిజినెస్ లు అవీ ఇవీ అంటూ యంగ్ జనరేషన్ హీరోలతో బాగా క్లోజ్ గానే ఉంటాడు.
కొత్త భామ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో హీరోతో.. ఈ క్రేజీ హీరోయిన్ తమ్ముడికి బోలెండంత స్నేహం ఉంది. అటు వైపు నుంచి కూడా బాగానే నరుక్కొచ్చాడట. ఒకవైపు తన అక్కతో.. మరోవైపు తన ఫ్రెండుతో రికమెండేషన్స్ చేయించి మరీ.. తన లవర్ కు టాలీవుడ్ హీరోయిన్ గా అవకాశం ఇప్పించాడన్న మాట. ఈ రికమెండేషన్స్ పని చేయకపోతే.. ఇప్పుడప్పుడే ఆమె ఎంట్రీ కష్టం అయేది అని టాక్.