పిక్ టాక్ : జిమ్‌ డ్రెస్‌లో అందాల దివి

ఇప్పటికే హీరోయిన్ గా పలు సినిమాలు చేయడంతో పాటు, కొన్ని వెబ్‌ సిరీస్‌ ల్లో కీలక పాత్రలో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.

Update: 2024-06-02 12:25 GMT

తెలుగు అమ్మాయి దివి బిగ్‌ బాస్ తర్వాత ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువగా ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. ఇప్పటికే హీరోయిన్ గా పలు సినిమాలు చేయడంతో పాటు, కొన్ని వెబ్‌ సిరీస్‌ ల్లో కీలక పాత్రలో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.


బిగ్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను మరియు వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.


జిమ్‌ లో రెగ్యులర్ గా వర్కౌట్‌ చేసే దివి తాజాగా తన వర్కౌట్‌ పిక్స్ ను షేర్‌ చేసింది. ఎప్పటిలాగే దివి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. క్లీ వేజ్‌ షో తో, టైట్ డ్రెస్ లో దివి అందం చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.


సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దివి ఫోటోలకు నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందంగా ఉన్న దివి కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా దివిని బిగ్‌ స్క్రీన్‌ పై పెద్ద స్టార్స్ కి జోడీగా చూడాలని ఆమె ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. ఇలాంటి ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తే తప్పకుండా ముందు ముందు బడా ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఈ అమ్మడు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News