కృతి హీటెక్కించే లుక్.. మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా..
తెల్లని చొక్కాలో ఎద అందాలు హైలెట్ అయ్యేలా కనిపించింది. ఇక తన హావభావాలతో అమ్మడు గ్లామర్ వేడితో మంటలు రేపింది.
సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ అవ్వడం ప్రతి ఒక్కరి కోరిక. కానీ ఆ కోరిక అందరికీ నెరవేరదు. అలాంటి అదృష్టం దొరకని బ్యూటీలలో కృతి ఖర్బందా ఒకరు. ఈ పేరు గుర్తున్నా లేకపోయినా, ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్గా చాలా సినిమాలు చేసిన సంగతి కొంతమందికి తెలుసు. కానీ, ఈ సినిమాలు తగినంత హిట్ సాధించలేకపోవడంతో, కృతి టాలీవుడ్‌కు దూరమైంది.
అయితే, కృతి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండి, ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బికినీ ధరించి, కెమెరా ట్రిక్ ఉపయోగించి, కొన్ని హాట్ ఫోటోలతో స్టన్ అయ్యేలా చేసింసి. గ్లామరస్ గా కనిపించే ఈ ఫోటోలు బాగా ట్రెండ్ అయ్యాయి.
ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. తెల్లని చొక్కాలో ఎద అందాలు హైలెట్ అయ్యేలా కనిపించింది. ఇక తన హావభావాలతో అమ్మడు గ్లామర్ వేడితో మంటలు రేపింది. కృతి ఎలా ఉన్నా అందంగా ఉంటుంది అని ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా క్రేజ్ అందుకుంటోంది.
కృతి ఖర్బందాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో, ఆమె షేర్ చేసే ప్రతి ఫోటోకు లైకుల వర్షం కురుస్తుంది. కృతి టాలీవుడ్లో క్యూట్ హీరోయిన్గా పేరుపొందినప్పటికీ, ఇటీవల మరింత సన్నబడిపోయింది. అందువల్ల, ముఖంలో కొంత కళ తగ్గినట్లు కనిపించినా, ఆమె అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు.
తెలుగులో కృతి చేసిన మొదటి సినిమా బోణి, కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఆ తరువాత నాని నటించిన అలా మొదలైందిలో చిన్న పాత్రలో కనిపించినా, ఈ హిట్ సినిమా ఆమె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేదు. రామ్ తో ఒంగోలు గిత్త, పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, కళ్యాణ్ రామ్ తో ఓమ్ వంటి సినిమాలు చేసినప్పటికీ, అవి కూడా పెద్ద హిట్లు కాలేదు.
చివరగా రామ్ చరణ్‌తో బ్రూస్ లీ సినిమాలో అక్క పాత్రలో కనిపించింది. బాలీవుడ్లో మాత్రం కృతికి మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, బాలీవుడ్లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మరి ఈ గ్లామరస్ అందాలతో అమ్మడికి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.