పాపులర్ డైరెక్టర్‌కి పాడు అలవాటు?
అయితే అతడు తాను నటించిన లేదా తెరకెక్కించిన హిట్ సినిమాలను మళ్లీ చూడనని చెప్పాడు.
దర్శకనిర్మాతలు నటులుగా మారిన సందర్భాలున్నాయి. తెలుగులో పలువురు దర్శకులు నటులుగాను రాణించారు. ఇలాంటి సాంప్రదాయం బాలీవుడ్ హాలీవుడ్ లోను ఉంది. ముఖ్యంగా నటుడిగా మారిన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్ప్లాష్, కోకూన్, బ్యాక్‌డ్రాఫ్ట్, అపోలో 13 వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లను అందించారు.
అయితే అతడు తాను నటించిన లేదా తెరకెక్కించిన హిట్ సినిమాలను మళ్లీ చూడనని చెప్పాడు. అతడు నటించిన స్ప్లాష్ విడుదలై చాలా కాలమే అయినా ఆ సినిమా చూసి చాలా కాలం అయ్యింది అని వెల్లడించాడు. 1984 లో కామెడీ ఎంటర్ టైనర్ `స్ప్లాష్` విడుదలైంది. ఇందులో డారిల్ హన్నా మెర్మైడ్‌గా టామ్ హాంక్స్ నటించాడు. ఈ సినిమాను రూపొందించడం చాలా సరదాగా సాగింది. మేము ప్రతిరోజూ నవ్వుకున్నాము. ఇది చాలా తేలికైన, శృంగారభరితమైన, కథా విలువలు పరిస్థితుల తో ఫన్ ఇవన్నీ కుదిరాయి.. అని తెలిపారు. 1970లలో `హ్యాపీ డేస్` లో.. ది ఆండీ గ్రిఫిత్ షోలో అతడు నటించాడు.
రాబర్ట్ డెనిరో, కర్ట్ రస్సెల్ , విలియం బాల్డ్విన్ నటించిన `ఎ బ్యూటిఫుల్ మైండ్స్`.. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం బ్యాక్‌డ్రాఫ్ట్ సినిమాల్లోను అతడు నటంచాగు. ఇటీవల అతడు కెమెరా ముందు కనిపించలేదు. కానీ అవకాశాలొస్తున్నాయని తెలిసింది.