టైట్‌ డ్రెస్ లో అందాల జాతరతో కవ్వింత

హాట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లో జోరు తగ్గినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం జోరు ఏమాత్రం తగ్గడం లేదు.

Update: 2023-11-17 15:30 GMT

హాట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లో జోరు తగ్గినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాలను టైట్‌ డ్రెస్ లో చూపిస్తూ కవ్విస్తోంది


సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేకున్నా కూడా వార్తల్లో నిలుస్తోంది అంటే కేవలం ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటో లు ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఉండే ఈ అమ్మడు ఈసారి ఇలా టైట్‌ డ్రెస్‌ లో ఎత్తు పల్లాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


సముద్రపు అందాలను డామినేట్ చేసే విధంగా రకుల్‌ ప్రీత్ సింగ్‌ యొక్క అందం ఉంది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. ఇంతటి టైట్‌ డ్రెస్ లో అందాలను బందించి ఉంటే ఏం జరుగుతుంది పాపం అన్నట్టు కొందరు ఆకతాయిగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రకుల్‌ అందానికి అంతా కూడా వావ్‌ అంటున్నారు.


ఇక రకుల్‌ సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు ఒకప్పుడు ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉంది. కానీ క్యాలెండర్ తిరిగేప్పటికి మొత్తం పరిస్థితి మారిపోయింది. రకుల్‌ మళ్లీ ఆఫర్లు వస్తాయి, బిజీ అవుతాను అనే నమ్మకంతో అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి టైట్‌ అందాల ఫీట్లు చేస్తోంది అనిపిస్తోంది.

Tags:    

Similar News