పిక్ టాక్‌ : అందాల శ్రియా ఏమాత్రం తగ్గట్లేదు

నాలుగు పదుల వయసు కు చేరుకున్న కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత తగ్గడం లేదు.

Update: 2024-06-25 15:46 GMT

టాలీవుడ్‌ లో ఇష్టం సినిమాతో 20 ఏళ్ల క్రితం అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా శరన్‌. ఈ అమ్మడు టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ చివరకు హాలీవుడ్‌ లో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. నాలుగు పదుల వయసు కు చేరుకున్న కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత తగ్గడం లేదు.

పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిన శ్రియా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇంకా కూడా హీరోయిన్‌ స్థాయి సినిమాలను ఈమె చేస్తూ వస్తుంది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే ఎంతటి హీరోలు అయినా ఈమెతో రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపించకుండా ఉంటారా చెప్పండి.

తాజాగా మరోసారి శ్రియా సరన్‌ అందాల ఆరబోత ఫోటోలతో కుమ్మేసింది. క్లీ వేజ్ షో తో పాటు నడుము అందాలను చూపిస్తూ థైస్‌ ను ఎక్స్ ఫోజ్ చేస్తూ ఇచ్చిన ఫోటోలకు ఫోజ్ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం వల్ల ఈ అమ్మడు ఇంకా మోస్ట్‌ వాంటెడ్‌ అనడంలో సందేహం లేదు.

హీరోయిన్‌ గా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రాకున్నా కూడా సీనియర్ హీరోలతో, అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో, ముఖ్య పాత్రల్లో నటించడం ద్వారా ఈ అమ్మడు ఇంకా బిజీ బిజీగానే ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం అయ్యిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News